Quran with Telugu translation - Surah Ar-Rum ayat 33 - الرُّوم - Page - Juz 21
﴿وَإِذَا مَسَّ ٱلنَّاسَ ضُرّٞ دَعَوۡاْ رَبَّهُم مُّنِيبِينَ إِلَيۡهِ ثُمَّ إِذَآ أَذَاقَهُم مِّنۡهُ رَحۡمَةً إِذَا فَرِيقٞ مِّنۡهُم بِرَبِّهِمۡ يُشۡرِكُونَ ﴾
[الرُّوم: 33]
﴿وإذا مس الناس ضر دعوا ربهم منيبين إليه ثم إذا أذاقهم منه﴾ [الرُّوم: 33]
Abdul Raheem Mohammad Moulana mariyu manavulaku apada vaccinapudu, varu tama prabhuvu vaipunaku pascattapanto marali ayananu vedukuntaru. A taruvata ayana karunyam nundi konta variki ruci cupincinappudu, varilo kondaru tama prabhuvuku sati (bhagasvamulanu) kalpincasagutaru |
Abdul Raheem Mohammad Moulana mariyu mānavulaku āpada vaccinapuḍu, vāru tama prabhuvu vaipunaku paścāttāpantō marali āyananu vēḍukuṇṭāru. Ā taruvāta āyana kāruṇyaṁ nuṇḍi konta vāriki ruci cūpin̄cinappuḍu, vārilō kondaru tama prabhuvuku sāṭi (bhāgasvāmulanu) kalpin̄casāgutāru |
Muhammad Aziz Ur Rehman ప్రజల (పరిస్థితి ఎలాంటిదంటే; వారి) పై ఎప్పుడైనా, ఏదైనా ఆపద వచ్చిపడితే తమ ప్రభువు వైపునకు (పూర్తిగా) మరలి ప్రార్థనలు చేస్తారు. మరి ఆయన తన తరఫు నుంచి కారుణ్య రుచిని చూపించగానే, వారిలోని ఒక వర్గం తమ ప్రభువుకు సహవర్తుల్ని కల్పించసాగుతుంది |