×

వారితో ఇలా అను: "భూమిలో ప్రయాణం చేసి చూడండి, మీకు పూర్వం గతించిన వారి ముగింపు 30:42 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:42) ayat 42 in Telugu

30:42 Surah Ar-Rum ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 42 - الرُّوم - Page - Juz 21

﴿قُلۡ سِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَٱنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبۡلُۚ كَانَ أَكۡثَرُهُم مُّشۡرِكِينَ ﴾
[الرُّوم: 42]

వారితో ఇలా అను: "భూమిలో ప్రయాణం చేసి చూడండి, మీకు పూర్వం గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో! వారిలో చాలా మంది బహుదైవారాధకు లుండిరి

❮ Previous Next ❯

ترجمة: قل سيروا في الأرض فانظروا كيف كان عاقبة الذين من قبل كان, باللغة التيلجو

﴿قل سيروا في الأرض فانظروا كيف كان عاقبة الذين من قبل كان﴾ [الرُّوم: 42]

Abdul Raheem Mohammad Moulana
varito ila anu: "Bhumilo prayanam cesi cudandi, miku purvam gatincina vari mugimpu ela jarigindo! Varilo cala mandi bahudaivaradhaku lundiri
Abdul Raheem Mohammad Moulana
vāritō ilā anu: "Bhūmilō prayāṇaṁ cēsi cūḍaṇḍi, mīku pūrvaṁ gatin̄cina vāri mugimpu elā jarigindō! Vārilō cālā mandi bahudaivārādhaku luṇḍiri
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “భూమిలో సంచరించి, (మీ) పూర్వీకులకు ఏ గతి పట్టిందో కాస్త చూడండి! వారిలో అనేకులు ముష్రికులే.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek