×

కావున నీవు నీ ముఖాన్ని సరైన ధర్మం (ఇస్లాం) వైపునకే స్థిరంగా నిలుపు - అల్లాహ్ 30:43 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:43) ayat 43 in Telugu

30:43 Surah Ar-Rum ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 43 - الرُّوم - Page - Juz 21

﴿فَأَقِمۡ وَجۡهَكَ لِلدِّينِ ٱلۡقَيِّمِ مِن قَبۡلِ أَن يَأۡتِيَ يَوۡمٞ لَّا مَرَدَّ لَهُۥ مِنَ ٱللَّهِۖ يَوۡمَئِذٖ يَصَّدَّعُونَ ﴾
[الرُّوم: 43]

కావున నీవు నీ ముఖాన్ని సరైన ధర్మం (ఇస్లాం) వైపునకే స్థిరంగా నిలుపు - అల్లాహ్ తరఫు నుండి - ఆ రోజు రాకముందే దేనినైతే ఎవ్వడూ తొలగించలేడో! ఆ రోజు వారు పరస్పరం చెదిరిపోయి వేరవుతారు

❮ Previous Next ❯

ترجمة: فأقم وجهك للدين القيم من قبل أن يأتي يوم لا مرد له, باللغة التيلجو

﴿فأقم وجهك للدين القيم من قبل أن يأتي يوم لا مرد له﴾ [الرُّوم: 43]

Abdul Raheem Mohammad Moulana
kavuna nivu ni mukhanni saraina dharmam (islam) vaipunake sthiranga nilupu - allah taraphu nundi - a roju rakamunde deninaite evvadu tolagincaledo! A roju varu parasparam cediripoyi veravutaru
Abdul Raheem Mohammad Moulana
kāvuna nīvu nī mukhānni saraina dharmaṁ (islāṁ) vaipunakē sthiraṅgā nilupu - allāh taraphu nuṇḍi - ā rōju rākamundē dēninaitē evvaḍū tolagin̄calēḍō! Ā rōju vāru parasparaṁ cediripōyi vēravutāru
Muhammad Aziz Ur Rehman
కనుక (ఓ ప్రవక్తా!) ఏ రోజు అల్లాహ్‌ తరఫునుంచి తొలగిపోయే అవకాశం ఎంతమాత్రం లేదో ఆ రోజు రాకముందే నీ ముఖాన్ని సత్యమైన, స్థిరమైన ధర్మం వైపు మరల్చుకో. ఆ రోజు అందరూ (రెండు వర్గాలుగా) వేర్వేరు అయిపోతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek