Quran with Telugu translation - Surah Ar-Rum ayat 41 - الرُّوم - Page - Juz 21
﴿ظَهَرَ ٱلۡفَسَادُ فِي ٱلۡبَرِّ وَٱلۡبَحۡرِ بِمَا كَسَبَتۡ أَيۡدِي ٱلنَّاسِ لِيُذِيقَهُم بَعۡضَ ٱلَّذِي عَمِلُواْ لَعَلَّهُمۡ يَرۡجِعُونَ ﴾
[الرُّوم: 41]
﴿ظهر الفساد في البر والبحر بما كسبت أيدي الناس ليذيقهم بعض الذي﴾ [الرُّوم: 41]
Abdul Raheem Mohammad Moulana Manavulu tama cejetula sampadincukunna dani phalitanga bhumilo mariyu samudranlo kallolam vyapincindi. Idi varilo kondaru cesina duskarmala phalitanni ruci cupataniki, bahusa ilagaina varu (allah vaipunaku) maralutaremonani |
Abdul Raheem Mohammad Moulana Mānavulu tama cējētulā sampādin̄cukunna dāni phalitaṅgā bhūmilō mariyu samudranlō kallōlaṁ vyāpin̄cindi. Idi vārilō kondaru cēsina duṣkarmala phalitānni ruci cūpaṭāniki, bahuśā ilāgainā vāru (allāh vaipunaku) maralutārēmōnani |
Muhammad Aziz Ur Rehman ప్రజలు చేజేతులా చేసుకున్న (పాప) కార్యాల మూలంగానే భూమిలోనూ, సముద్రంలోనూ కల్లోలం వ్యాపించింది. వారు చేసుకున్న కొన్ని చేష్టల ప్రతిఫలం అల్లాహ్ వారికి చవి చూపించటానికి (ఇలా జరిగింది). బహుశా వారు (దీనివల్ల) దారికి తిరిగి రావచ్చేమోనని (కూడా ఈ విధంగా జరిగింది) |