×

సత్యాన్ని తిరస్కరించినవాడు, తన తిరస్కార ఫలితాన్ని అనుభవిస్తాడు. మరియు సత్కార్యాలు చేసిన వారు, తమ కొరకే 30:44 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:44) ayat 44 in Telugu

30:44 Surah Ar-Rum ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 44 - الرُّوم - Page - Juz 21

﴿مَن كَفَرَ فَعَلَيۡهِ كُفۡرُهُۥۖ وَمَنۡ عَمِلَ صَٰلِحٗا فَلِأَنفُسِهِمۡ يَمۡهَدُونَ ﴾
[الرُّوم: 44]

సత్యాన్ని తిరస్కరించినవాడు, తన తిరస్కార ఫలితాన్ని అనుభవిస్తాడు. మరియు సత్కార్యాలు చేసిన వారు, తమ కొరకే (సాఫల్యమార్గాన్ని) తయారు చేసుకుంటారు

❮ Previous Next ❯

ترجمة: من كفر فعليه كفره ومن عمل صالحا فلأنفسهم يمهدون, باللغة التيلجو

﴿من كفر فعليه كفره ومن عمل صالحا فلأنفسهم يمهدون﴾ [الرُّوم: 44]

Abdul Raheem Mohammad Moulana
satyanni tiraskarincinavadu, tana tiraskara phalitanni anubhavistadu. Mariyu satkaryalu cesina varu, tama korake (saphalyamarganni) tayaru cesukuntaru
Abdul Raheem Mohammad Moulana
satyānni tiraskarin̄cinavāḍu, tana tiraskāra phalitānni anubhavistāḍu. Mariyu satkāryālu cēsina vāru, tama korakē (sāphalyamārgānni) tayāru cēsukuṇṭāru
Muhammad Aziz Ur Rehman
తిరస్కారానికి పాల్పడిన వారిపై వారి తిరస్కారపు పాపఫలం పడుతుంది. ఇక సత్కార్యాలు చేసేవారు తమ సౌఖ్యం కోసం (స్వర్గ) మార్గం సుగమం చేసుకుంటున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek