Quran with Telugu translation - Surah Ar-Rum ayat 48 - الرُّوم - Page - Juz 21
﴿ٱللَّهُ ٱلَّذِي يُرۡسِلُ ٱلرِّيَٰحَ فَتُثِيرُ سَحَابٗا فَيَبۡسُطُهُۥ فِي ٱلسَّمَآءِ كَيۡفَ يَشَآءُ وَيَجۡعَلُهُۥ كِسَفٗا فَتَرَى ٱلۡوَدۡقَ يَخۡرُجُ مِنۡ خِلَٰلِهِۦۖ فَإِذَآ أَصَابَ بِهِۦ مَن يَشَآءُ مِنۡ عِبَادِهِۦٓ إِذَا هُمۡ يَسۡتَبۡشِرُونَ ﴾
[الرُّوم: 48]
﴿الله الذي يرسل الرياح فتثير سحابا فيبسطه في السماء كيف يشاء ويجعله﴾ [الرُّوم: 48]
Abdul Raheem Mohammad Moulana Allah ye galulanu pampevadu, kavuna avi meghalanu paiki ettutayi, a taruvata ayana vatini tanu korinatlu akasanlo vyapimpajestadu. Mariyu vatini mukkalu mukkaluga cesi, taruvata vati madhya nundi varsanni kuripistadu. Ayana danini tana dasulalo tanu korina varipai kuripincaga varu santosapadataru |
Abdul Raheem Mohammad Moulana Allāh yē gālulanu pampēvāḍu, kāvuna avi mēghālanu paiki ettutāyi, ā taruvāta āyana vāṭini tānu kōrinaṭlu ākāśanlō vyāpimpajēstāḍu. Mariyu vāṭini mukkalu mukkalugā cēsi, taruvāta vāṭi madhya nuṇḍi varṣānni kuripistāḍu. Āyana dānini tana dāsulalō tānu kōrina vāripai kuripin̄cagā vāru santōṣapaḍatāru |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్‌యే గాలులను పంపిస్తున్నాడు. అవి మేఘాలను ఎత్తుతాయి. ఆ తరువాత అల్లాహ్ తన అభీష్టానికనుగుణంగా వాటిని ఆకాశంలో విస్తరింపజేస్తాడు. మరి వాటిని తునాతునకలుగా చేస్తాడు. ఆ తరువాత వాటి మధ్యలో నుంచి వర్షపు నీటి బిందువులు వెలువడటాన్ని నువ్వు చూస్తావు. ఆ తరువాత అల్లాహ్ ఆ వర్షపు నీటిని తన దాసులలో తాను కోరిన వారిపై కురిపించినపుడు వారు ఆనందంతో పులకించిపోతారు |