×

మరియు వాస్తవానికి మేము నీకు పూర్వం కూడా, సందేశహరులను తమ తమ జాతి వారి వద్దకు 30:47 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:47) ayat 47 in Telugu

30:47 Surah Ar-Rum ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 47 - الرُّوم - Page - Juz 21

﴿وَلَقَدۡ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ رُسُلًا إِلَىٰ قَوۡمِهِمۡ فَجَآءُوهُم بِٱلۡبَيِّنَٰتِ فَٱنتَقَمۡنَا مِنَ ٱلَّذِينَ أَجۡرَمُواْۖ وَكَانَ حَقًّا عَلَيۡنَا نَصۡرُ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[الرُّوم: 47]

మరియు వాస్తవానికి మేము నీకు పూర్వం కూడా, సందేశహరులను తమ తమ జాతి వారి వద్దకు పంపాము. వారు, వారి వద్దకు స్పష్టమైన సూచనలను తీసుకొని వచ్చారు. ఆ తరువాత కూడా నేరం చేసిన వారికి తగిన ప్రతీకారం చేశాము. మరియు విశ్వాసులకు సహాయం చేయటం మా కర్తవ్యం

❮ Previous Next ❯

ترجمة: ولقد أرسلنا من قبلك رسلا إلى قومهم فجاءوهم بالبينات فانتقمنا من الذين, باللغة التيلجو

﴿ولقد أرسلنا من قبلك رسلا إلى قومهم فجاءوهم بالبينات فانتقمنا من الذين﴾ [الرُّوم: 47]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki memu niku purvam kuda, sandesaharulanu tama tama jati vari vaddaku pampamu. Varu, vari vaddaku spastamaina sucanalanu tisukoni vaccaru. A taruvata kuda neram cesina variki tagina pratikaram cesamu. Mariyu visvasulaku sahayam ceyatam ma kartavyam
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki mēmu nīku pūrvaṁ kūḍā, sandēśaharulanu tama tama jāti vāri vaddaku pampāmu. Vāru, vāri vaddaku spaṣṭamaina sūcanalanu tīsukoni vaccāru. Ā taruvāta kūḍā nēraṁ cēsina vāriki tagina pratīkāraṁ cēśāmu. Mariyu viśvāsulaku sahāyaṁ cēyaṭaṁ mā kartavyaṁ
Muhammad Aziz Ur Rehman
మేము నీకు పూర్వం కూడా ప్రవక్తలను వారి జనుల వద్దకు పంపాము. వారు వారి వద్దకు నిదర్శనాలను తీసుకుని వెళ్ళారు. ఆ తరువాత మేము అపరాధులకు ప్రతీకారం చేశాము. (ఎందుకంటే) విశ్వాసులకు సహాయపడటం మా బాధ్యత
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek