×

నిశ్చయంగా, నీవు (ఓ ముహమ్మద్!) మృతులకు వినిపించలేవు. మరియు నీవు వెనుదిరిగి పోయే చెవిటివారికి కూడా 30:52 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:52) ayat 52 in Telugu

30:52 Surah Ar-Rum ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 52 - الرُّوم - Page - Juz 21

﴿فَإِنَّكَ لَا تُسۡمِعُ ٱلۡمَوۡتَىٰ وَلَا تُسۡمِعُ ٱلصُّمَّ ٱلدُّعَآءَ إِذَا وَلَّوۡاْ مُدۡبِرِينَ ﴾
[الرُّوم: 52]

నిశ్చయంగా, నీవు (ఓ ముహమ్మద్!) మృతులకు వినిపించలేవు. మరియు నీవు వెనుదిరిగి పోయే చెవిటివారికి కూడా సందేశాన్ని వినిపించలేవు

❮ Previous Next ❯

ترجمة: فإنك لا تسمع الموتى ولا تسمع الصم الدعاء إذا ولوا مدبرين, باللغة التيلجو

﴿فإنك لا تسمع الموتى ولا تسمع الصم الدعاء إذا ولوا مدبرين﴾ [الرُّوم: 52]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, nivu (o muham'mad!) Mrtulaku vinipincalevu. Mariyu nivu venudirigi poye cevitivariki kuda sandesanni vinipincalevu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, nīvu (ō muham'mad!) Mr̥tulaku vinipin̄calēvu. Mariyu nīvu venudirigi pōyē ceviṭivāriki kūḍā sandēśānni vinipin̄calēvu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ మృతులకు వినిపించలేవు. నీవు పిలిచినప్పుడు వెన్నుచూపి వెళ్ళిపోయే చెవిటి వారికి కూడా (నీ వాణిని) వినిపించలేవు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek