×

ఏమీ? వీరు భూమిపై ప్రయాణం చేయలేదా? వీరి పూర్వీకుల గతి ఏమయిందో చూడటానికి? వారు, వీరి 30:9 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:9) ayat 9 in Telugu

30:9 Surah Ar-Rum ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 9 - الرُّوم - Page - Juz 21

﴿أَوَلَمۡ يَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَيَنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ كَانُوٓاْ أَشَدَّ مِنۡهُمۡ قُوَّةٗ وَأَثَارُواْ ٱلۡأَرۡضَ وَعَمَرُوهَآ أَكۡثَرَ مِمَّا عَمَرُوهَا وَجَآءَتۡهُمۡ رُسُلُهُم بِٱلۡبَيِّنَٰتِۖ فَمَا كَانَ ٱللَّهُ لِيَظۡلِمَهُمۡ وَلَٰكِن كَانُوٓاْ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ ﴾
[الرُّوم: 9]

ఏమీ? వీరు భూమిపై ప్రయాణం చేయలేదా? వీరి పూర్వీకుల గతి ఏమయిందో చూడటానికి? వారు, వీరి కంటే ఎక్కువ బలవంతులుగా ఉండేవారు మరియు వారు భూమిని బాగా దున్నేవారు, సేద్యం చేసేవారు మరియు దానిపై, వీరి కట్టడాల కంటే ఎక్కువ కట్టడాలు కట్టారు మరియు వారి వద్దకు వారి సందేశహరులు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు

❮ Previous Next ❯

ترجمة: أو لم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم, باللغة التيلجو

﴿أو لم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم﴾ [الرُّوم: 9]

Abdul Raheem Mohammad Moulana
Emi? Viru bhumipai prayanam ceyaleda? Viri purvikula gati emayindo cudataniki? Varu, viri kante ekkuva balavantuluga undevaru mariyu varu bhumini baga dunnevaru, sedyam cesevaru mariyu danipai, viri kattadala kante ekkuva kattadalu kattaru mariyu vari vaddaku vari sandesaharulu, spastamaina sucanalu tisukoni vaccaru. Allah vari kelanti an'yayam ceyaledu, kani vare tamaku tamu an'yayam cesukunnaru
Abdul Raheem Mohammad Moulana
Ēmī? Vīru bhūmipai prayāṇaṁ cēyalēdā? Vīri pūrvīkula gati ēmayindō cūḍaṭāniki? Vāru, vīri kaṇṭē ekkuva balavantulugā uṇḍēvāru mariyu vāru bhūmini bāgā dunnēvāru, sēdyaṁ cēsēvāru mariyu dānipai, vīri kaṭṭaḍāla kaṇṭē ekkuva kaṭṭaḍālu kaṭṭāru mariyu vāri vaddaku vāri sandēśaharulu, spaṣṭamaina sūcanalu tīsukoni vaccāru. Allāh vāri kelāṇṭi an'yāyaṁ cēyalēdu, kāni vārē tamaku tāmu an'yāyaṁ cēsukunnāru
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, వారు భువిలో సంచరించి, తమ పూర్వీకులకు పట్టిన గతేమిటో చూడలేదా? వారు బలపరాక్రమాలలో వీళ్ళ కన్నా మరింత గట్టివారే. వారు (కూడా) భూమిని బాగా దున్నారు. వీళ్ళకన్నా బాగా సేద్యం చేశారు (వసింపజేశారు). వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు. అల్లాహ్‌ వారికి అన్యాయం చేయలేదు. కాని (యదార్థానికి) వారు తమకు తామే అన్యాయం చేసుకునేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek