×

చివరకు చెడుకార్యాలు చేసిన వారి ముగింపు చెడుగానే జరిగింది. ఎందుకంటే, వారు అల్లాహ్ సూచనలను అబద్ధాలని 30:10 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:10) ayat 10 in Telugu

30:10 Surah Ar-Rum ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 10 - الرُّوم - Page - Juz 21

﴿ثُمَّ كَانَ عَٰقِبَةَ ٱلَّذِينَ أَسَٰٓـُٔواْ ٱلسُّوٓأَىٰٓ أَن كَذَّبُواْ بِـَٔايَٰتِ ٱللَّهِ وَكَانُواْ بِهَا يَسۡتَهۡزِءُونَ ﴾
[الرُّوم: 10]

చివరకు చెడుకార్యాలు చేసిన వారి ముగింపు చెడుగానే జరిగింది. ఎందుకంటే, వారు అల్లాహ్ సూచనలను అబద్ధాలని నిరాకరించేవారు. వాటిని గురించి ఎగతాళి చేసేవారు

❮ Previous Next ❯

ترجمة: ثم كان عاقبة الذين أساءوا السوأى أن كذبوا بآيات الله وكانوا بها, باللغة التيلجو

﴿ثم كان عاقبة الذين أساءوا السوأى أن كذبوا بآيات الله وكانوا بها﴾ [الرُّوم: 10]

Abdul Raheem Mohammad Moulana
civaraku cedukaryalu cesina vari mugimpu cedugane jarigindi. Endukante, varu allah sucanalanu abad'dhalani nirakarincevaru. Vatini gurinci egatali cesevaru
Abdul Raheem Mohammad Moulana
civaraku ceḍukāryālu cēsina vāri mugimpu ceḍugānē jarigindi. Endukaṇṭē, vāru allāh sūcanalanu abad'dhālani nirākarin̄cēvāru. Vāṭini gurin̄ci egatāḷi cēsēvāru
Muhammad Aziz Ur Rehman
మరి ఎట్టకేలకు – దుర్మార్గాలకు ఒడిగట్టిన వారికి దుర్గతే పట్టింది. ఎందుకంటే వారు అల్లాహ్‌ ఆయతులను ధిక్కరించే వారు. వాటిని పరిహసించేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek