×

ఏమీ? వారు తమలో తాము (ఎన్నడూ) ఆలోచించలేదా? ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్య ఉన్నదంతా, 30:8 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:8) ayat 8 in Telugu

30:8 Surah Ar-Rum ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 8 - الرُّوم - Page - Juz 21

﴿أَوَلَمۡ يَتَفَكَّرُواْ فِيٓ أَنفُسِهِمۗ مَّا خَلَقَ ٱللَّهُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَمَا بَيۡنَهُمَآ إِلَّا بِٱلۡحَقِّ وَأَجَلٖ مُّسَمّٗىۗ وَإِنَّ كَثِيرٗا مِّنَ ٱلنَّاسِ بِلِقَآيِٕ رَبِّهِمۡ لَكَٰفِرُونَ ﴾
[الرُّوم: 8]

ఏమీ? వారు తమలో తాము (ఎన్నడూ) ఆలోచించలేదా? ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్య ఉన్నదంతా, అల్లాహ్ సత్యంతో ఒక నిర్ణీత గడువు కొరకు మాత్రమే సృష్టించాడని? అయినా నిశ్చయంగా ప్రజలలో చాలా మంది తమ ప్రభువును దర్శించవలసి వున్న వాస్తవాన్ని తిరస్కరిస్తున్నారు

❮ Previous Next ❯

ترجمة: أو لم يتفكروا في أنفسهم ما خلق الله السموات والأرض وما بينهما, باللغة التيلجو

﴿أو لم يتفكروا في أنفسهم ما خلق الله السموات والأرض وما بينهما﴾ [الرُّوم: 8]

Abdul Raheem Mohammad Moulana
emi? Varu tamalo tamu (ennadu) alocincaleda? Akasalanu, bhumini mariyu vati madhya unnadanta, allah satyanto oka nirnita gaduvu koraku matrame srstincadani? Ayina niscayanga prajalalo cala mandi tama prabhuvunu darsincavalasi vunna vastavanni tiraskaristunnaru
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vāru tamalō tāmu (ennaḍū) ālōcin̄calēdā? Ākāśālanū, bhūminī mariyu vāṭi madhya unnadantā, allāh satyantō oka nirṇīta gaḍuvu koraku mātramē sr̥ṣṭin̄cāḍani? Ayinā niścayaṅgā prajalalō cālā mandi tama prabhuvunu darśin̄cavalasi vunna vāstavānni tiraskaristunnāru
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, వారు తమ (పుట్టుక) గురించి (లోతుగా) ఆలోచించటం లేదా? అల్లాహ్‌ భూమ్యాకాశాలనూ, వాటి మధ్యనున్న సమస్తాన్నీ అత్యుత్తమ రీతిలో, నిర్ణీత కాలం కొరకు మాత్రమే సృష్టించాడు. అయితే చాలా మంది తమ ప్రభువును కలుసుకోవలసి ఉందనే విషయాన్ని తిరస్కరిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek