Quran with Telugu translation - Surah Luqman ayat 10 - لُقمَان - Page - Juz 21
﴿خَلَقَ ٱلسَّمَٰوَٰتِ بِغَيۡرِ عَمَدٖ تَرَوۡنَهَاۖ وَأَلۡقَىٰ فِي ٱلۡأَرۡضِ رَوَٰسِيَ أَن تَمِيدَ بِكُمۡ وَبَثَّ فِيهَا مِن كُلِّ دَآبَّةٖۚ وَأَنزَلۡنَا مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَنۢبَتۡنَا فِيهَا مِن كُلِّ زَوۡجٖ كَرِيمٍ ﴾
[لُقمَان: 10]
﴿خلق السموات بغير عمد ترونها وألقى في الأرض رواسي أن تميد بكم﴾ [لُقمَان: 10]
Abdul Raheem Mohammad Moulana miru custunnaru kada! Ayana akasalanu sthambhalu lekundane srstincadu. Mariyu bhumilo parvatalanu natadu, adi mito patu kadalakunda undalani; mariyu danilo prati rakamaina pranini nivasimpajesadu. Mariyu memu akasam nundi nitini kuripinci, danilo rakarakala sresthamaina (padarthalanu) utpatti cesamu |
Abdul Raheem Mohammad Moulana mīru cūstunnāru kadā! Āyana ākāśālanu sthambhālu lēkuṇḍānē sr̥ṣṭin̄cāḍu. Mariyu bhūmilō parvatālanu nāṭāḍu, adi mītō pāṭu kadalakuṇḍā uṇḍālani; mariyu dānilō prati rakamaina prāṇini nivasimpajēsāḍu. Mariyu mēmu ākāśaṁ nuṇḍi nīṭini kuripin̄ci, dānilō rakarakāla śrēṣṭhamaina (padārthālanu) utpatti cēśāmu |
Muhammad Aziz Ur Rehman ఆయన ఆకాశాలను ఎలాంటి స్థంభాలు లేకుండానే సృష్టించాడు. మీరు దాన్ని చూస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన భూమిలో పర్వతాలను నెలకొల్పాడు – అది (భూమి) మీతో పాటు ఒరిగి పోకుండా ఉండేటందుకు! ఇంకా అన్నిరకాల జంతువులను భూమిలో వ్యాపింపజేశాడు. ఇంకా మేము ఆకాశం నుంచి వర్షపు నీటిని కురిపించి భూమిలో అన్ని రకాల మేలు జాతి జంటలను (మొలకలను) ఉత్పన్నం చేశాము |