Quran with Telugu translation - Surah Luqman ayat 11 - لُقمَان - Page - Juz 21
﴿هَٰذَا خَلۡقُ ٱللَّهِ فَأَرُونِي مَاذَا خَلَقَ ٱلَّذِينَ مِن دُونِهِۦۚ بَلِ ٱلظَّٰلِمُونَ فِي ضَلَٰلٖ مُّبِينٖ ﴾
[لُقمَان: 11]
﴿هذا خلق الله فأروني ماذا خلق الذين من دونه بل الظالمون في﴾ [لُقمَان: 11]
Abdul Raheem Mohammad Moulana idanta allah srstiye! Ika ayana tappa itarulu emi srstincaro naku cupandi. Ala kadu i durmargulu spastanga margabhrastatvanlo padi unnaru |
Abdul Raheem Mohammad Moulana idantā allāh sr̥ṣṭiyē! Ika āyana tappa itarulu ēmi sr̥ṣṭin̄cārō nāku cūpaṇḍi. Alā kādu ī durmārgulu spaṣṭaṅgā mārgabhraṣṭatvanlō paḍi unnāru |
Muhammad Aziz Ur Rehman ఇదీ అల్లాహ్ సృష్టి! ఇప్పుడు ఆయన తప్ప వేరితరులు ఏం సృష్టించారో మీరు నాకు చూపించండి? (ఏమీ సృష్టించలేదు) నిజానికి ఈ దుర్మార్గులు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి లోనై ఉన్నారు |