×

మరియు నిశ్చయంగా, మేము లుఖ్మాన్ కు వివేకాన్ని ప్రసాదించాము, అతను అల్లాహ్ కు కృతజ్ఞుడుగా ఉండాలని. 31:12 Telugu translation

Quran infoTeluguSurah Luqman ⮕ (31:12) ayat 12 in Telugu

31:12 Surah Luqman ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Luqman ayat 12 - لُقمَان - Page - Juz 21

﴿وَلَقَدۡ ءَاتَيۡنَا لُقۡمَٰنَ ٱلۡحِكۡمَةَ أَنِ ٱشۡكُرۡ لِلَّهِۚ وَمَن يَشۡكُرۡ فَإِنَّمَا يَشۡكُرُ لِنَفۡسِهِۦۖ وَمَن كَفَرَ فَإِنَّ ٱللَّهَ غَنِيٌّ حَمِيدٞ ﴾
[لُقمَان: 12]

మరియు నిశ్చయంగా, మేము లుఖ్మాన్ కు వివేకాన్ని ప్రసాదించాము, అతను అల్లాహ్ కు కృతజ్ఞుడుగా ఉండాలని. మరియు ఎవడైతే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతాడో, అతడు నిశ్చయంగా, తన మేలు కొరకే కృతజ్ఞతలు తెలుపుతాడు. మరియు కృతఘ్నతకు పాల్పడిన వాడు, నిశ్చయంగా అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడని (తెలుసుకోవాలి)

❮ Previous Next ❯

ترجمة: ولقد آتينا لقمان الحكمة أن اشكر لله ومن يشكر فإنما يشكر لنفسه, باللغة التيلجو

﴿ولقد آتينا لقمان الحكمة أن اشكر لله ومن يشكر فإنما يشكر لنفسه﴾ [لُقمَان: 12]

Abdul Raheem Mohammad Moulana
mariyu niscayanga, memu lukhman ku vivekanni prasadincamu, atanu allah ku krtajnuduga undalani. Mariyu evadaite ayanaku krtajnatalu teluputado, atadu niscayanga, tana melu korake krtajnatalu teluputadu. Mariyu krtaghnataku palpadina vadu, niscayanga allah svayam samrd'dhudu, sarvastotralaku ar'hudani (telusukovali)
Abdul Raheem Mohammad Moulana
mariyu niścayaṅgā, mēmu lukhmān ku vivēkānni prasādin̄cāmu, atanu allāh ku kr̥tajñuḍugā uṇḍālani. Mariyu evaḍaitē āyanaku kr̥tajñatalu teluputāḍō, ataḍu niścayaṅgā, tana mēlu korakē kr̥tajñatalu teluputāḍu. Mariyu kr̥taghnataku pālpaḍina vāḍu, niścayaṅgā allāh svayaṁ samr̥d'dhuḍu, sarvastōtrālaku ar'huḍani (telusukōvāli)
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా మేము లుఖ్మానుకు వివేచనను ప్రసాదించి, “నువ్వు అల్లాహ్‌కు కృతజ్ఞుడవై ఉండు” అని చెప్పాము. కృతజ్ఞతా పూర్వకంగా మసలుకునే ప్రతి ఒక్కడూ తన (మేలు) కొరకే కృతజ్ఞుడవుతాడు. మరెవరయినా కృతఘ్నతకు పాల్పడితే, అల్లాహ్‌ అక్కరలు లేనివాడు, ప్రశంసనీయుడు (అన్న సంగతిని అతను తెలుసుకోవాలి)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek