×

మరియు (జ్ఞాపకం చేసుకోండి) లుఖ్మాన్ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: "ఓ నా 31:13 Telugu translation

Quran infoTeluguSurah Luqman ⮕ (31:13) ayat 13 in Telugu

31:13 Surah Luqman ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Luqman ayat 13 - لُقمَان - Page - Juz 21

﴿وَإِذۡ قَالَ لُقۡمَٰنُ لِٱبۡنِهِۦ وَهُوَ يَعِظُهُۥ يَٰبُنَيَّ لَا تُشۡرِكۡ بِٱللَّهِۖ إِنَّ ٱلشِّرۡكَ لَظُلۡمٌ عَظِيمٞ ﴾
[لُقمَان: 13]

మరియు (జ్ఞాపకం చేసుకోండి) లుఖ్మాన్ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: "ఓ నా పుత్రుడా! అల్లాహ్ కు సాటి (భాగస్వాములను) కల్పించకు. నిశ్చయంగా, అల్లాహ్ కు భాగస్వాములను కల్పించటం (బహుదైవారాధన) మహా దుర్మార్గము

❮ Previous Next ❯

ترجمة: وإذ قال لقمان لابنه وهو يعظه يابني لا تشرك بالله إن الشرك, باللغة التيلجو

﴿وإذ قال لقمان لابنه وهو يعظه يابني لا تشرك بالله إن الشرك﴾ [لُقمَان: 13]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam cesukondi) lukhman tana kumaruniki hitabodha cestu ila annadu: "O na putruda! Allah ku sati (bhagasvamulanu) kalpincaku. Niscayanga, allah ku bhagasvamulanu kalpincatam (bahudaivaradhana) maha durmargamu
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ cēsukōṇḍi) lukhmān tana kumāruniki hitabōdha cēstū ilā annāḍu: "Ō nā putruḍā! Allāh ku sāṭi (bhāgasvāmulanu) kalpin̄caku. Niścayaṅgā, allāh ku bhāgasvāmulanu kalpin̄caṭaṁ (bahudaivārādhana) mahā durmārgamu
Muhammad Aziz Ur Rehman
లుఖ్మాన్‌ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: “ఓ నా ముద్దుల పుత్రుడా! అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించకు. నిస్సందేహంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్‌ చేయటం) ఘోరమైన అన్యాయం.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek