Quran with Telugu translation - Surah Luqman ayat 14 - لُقمَان - Page - Juz 21
﴿وَوَصَّيۡنَا ٱلۡإِنسَٰنَ بِوَٰلِدَيۡهِ حَمَلَتۡهُ أُمُّهُۥ وَهۡنًا عَلَىٰ وَهۡنٖ وَفِصَٰلُهُۥ فِي عَامَيۡنِ أَنِ ٱشۡكُرۡ لِي وَلِوَٰلِدَيۡكَ إِلَيَّ ٱلۡمَصِيرُ ﴾
[لُقمَان: 14]
﴿ووصينا الإنسان بوالديه حملته أمه وهنا على وهن وفصاله في عامين أن﴾ [لُقمَان: 14]
Abdul Raheem Mohammad Moulana mariyu (allah ila adesistunnadu): "Memu manavunaku tana tallidandrula yedala mancitananto melagatam vidhiga jesamu. Atani talli atanini balahinatapai balahinatanu sahistu (tana garbhanlo) bharistundi mariyu a bidda canupalu manpince gaduvu rendu sanvatsaralu. Nivu naku mariyu ni tallidandrulaku krtajnudavai undu. Niku na vaipunake marali ravalasi unnadi |
Abdul Raheem Mohammad Moulana mariyu (allāh ilā ādēśistunnāḍu): "Mēmu mānavunaku tana tallidaṇḍrula yeḍala man̄citanantō melagaṭaṁ vidhigā jēśāmu. Atani talli atanini balahīnatapai balahīnatanu sahistū (tana garbhanlō) bharistundi mariyu ā biḍḍa canupālu mānpin̄cē gaḍuvu reṇḍu sanvatsarālu. Nīvu nāku mariyu nī tallidaṇḍrulaku kr̥tajñuḍavai uṇḍu. Nīku nā vaipunakē marali rāvalasi unnadi |
Muhammad Aziz Ur Rehman మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము- అతని తల్లి అతన్ని ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలను విడిపించటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (కనుక ఓ మానవుడా!) నువ్వు నాకూ, నీ తల్లిదండ్రులకూ కృతజ్ఞుడవై ఉండు. (ఎట్టకేలకు మీరంతా) మరలి రావలసింది నా వద్దకే |