×

ఏమీ? ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సకల వస్తువులను వాస్తవానికి అల్లాహ్ మీకు ఉపయుక్తంగా చేశాడనీ 31:20 Telugu translation

Quran infoTeluguSurah Luqman ⮕ (31:20) ayat 20 in Telugu

31:20 Surah Luqman ayat 20 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Luqman ayat 20 - لُقمَان - Page - Juz 21

﴿أَلَمۡ تَرَوۡاْ أَنَّ ٱللَّهَ سَخَّرَ لَكُم مَّا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِ وَأَسۡبَغَ عَلَيۡكُمۡ نِعَمَهُۥ ظَٰهِرَةٗ وَبَاطِنَةٗۗ وَمِنَ ٱلنَّاسِ مَن يُجَٰدِلُ فِي ٱللَّهِ بِغَيۡرِ عِلۡمٖ وَلَا هُدٗى وَلَا كِتَٰبٖ مُّنِيرٖ ﴾
[لُقمَان: 20]

ఏమీ? ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సకల వస్తువులను వాస్తవానికి అల్లాహ్ మీకు ఉపయుక్తంగా చేశాడనీ మరియు ఆయన బహిరంగంగానూ మరియు గోప్యంగానూ తన అనుగ్రహాలను, మీకు ప్రసాదించాడనీ, మీకు తెలియదా? మరియు ప్రజలలో కొందరు ఎలాంటి జ్ఞానం, మార్గదర్శకత్వం మరియు వెలుగు చూపే స్పష్టమైన గ్రంథం లేనిదే అల్లాహ్ ను గురించి వాదులాడే వారున్నారు

❮ Previous Next ❯

ترجمة: ألم تروا أن الله سخر لكم ما في السموات وما في الأرض, باللغة التيلجو

﴿ألم تروا أن الله سخر لكم ما في السموات وما في الأرض﴾ [لُقمَان: 20]

Abdul Raheem Mohammad Moulana
emi? Akasalalo mariyu bhumilo unna sakala vastuvulanu vastavaniki allah miku upayuktanga cesadani mariyu ayana bahiranganganu mariyu gopyanganu tana anugrahalanu, miku prasadincadani, miku teliyada? Mariyu prajalalo kondaru elanti jnanam, margadarsakatvam mariyu velugu cupe spastamaina grantham lenide allah nu gurinci vadulade varunnaru
Abdul Raheem Mohammad Moulana
ēmī? Ākāśālalō mariyu bhūmilō unna sakala vastuvulanu vāstavāniki allāh mīku upayuktaṅgā cēśāḍanī mariyu āyana bahiraṅgaṅgānū mariyu gōpyaṅgānū tana anugrahālanu, mīku prasādin̄cāḍanī, mīku teliyadā? Mariyu prajalalō kondaru elāṇṭi jñānaṁ, mārgadarśakatvaṁ mariyu velugu cūpē spaṣṭamaina granthaṁ lēnidē allāh nu gurin̄ci vādulāḍē vārunnāru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ భూమ్యాకాశాల్లో ఉన్న వస్తువులన్నింటినీ మీ పనిలో తగిలించి, తన గోచర అగోచర వరాలను పుష్కలంగా మీకు ప్రసాదించిన విషయాన్ని మీరు చూడటం లేదా? కొంతమంది జ్ఞానం లేకుండా, మార్గదర్శకత్వం లేకుండా, ప్రకాశవంతమైన గ్రంథం లేకుండానే అల్లాహ్‌ గురించి వాదులాడుతున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek