Quran with Telugu translation - Surah Luqman ayat 31 - لُقمَان - Page - Juz 21
﴿أَلَمۡ تَرَ أَنَّ ٱلۡفُلۡكَ تَجۡرِي فِي ٱلۡبَحۡرِ بِنِعۡمَتِ ٱللَّهِ لِيُرِيَكُم مِّنۡ ءَايَٰتِهِۦٓۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّكُلِّ صَبَّارٖ شَكُورٖ ﴾
[لُقمَان: 31]
﴿ألم تر أن الفلك تجري في البحر بنعمة الله ليريكم من آياته﴾ [لُقمَان: 31]
Abdul Raheem Mohammad Moulana emi? Niku teliyada? Miku konni sucanalanu telupataniki, allah anugrahanto, oda samudranlo payanam cestunnadani? Niscayanga, indulo sahanam vahince prativaniki, krtajnuniki, enno sucanalunnayi |
Abdul Raheem Mohammad Moulana ēmī? Nīku teliyadā? Mīku konni sūcanalanu telupaṭāniki, allāh anugrahantō, ōḍa samudranlō payanaṁ cēstunnadanī? Niścayaṅgā, indulō sahanaṁ vahin̄cē prativāniki, kr̥tajñuniki, ennō sūcanalunnāyi |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ అనుగ్రహంతో ఓడలు సముద్రంలో నడవటాన్ని నువ్వు గమనించటం లేదా? ఆయన తన సూచనలను మీకు చూపించటానికి (ఇదంతా చేస్తున్నాడు). నిశ్చయంగా ఇందులో సహనం వహించే, కృతజ్ఞతా భావం కలిగి ఉండే ప్రతి ఒక్కరికీ ఎన్నో సూచనలున్నాయి |