×

ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ కేవలం ఆయనే సత్యం. మరియు ఆయనను వదలి వారు ఆరాధించేవన్నీ 31:30 Telugu translation

Quran infoTeluguSurah Luqman ⮕ (31:30) ayat 30 in Telugu

31:30 Surah Luqman ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Luqman ayat 30 - لُقمَان - Page - Juz 21

﴿ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡحَقُّ وَأَنَّ مَا يَدۡعُونَ مِن دُونِهِ ٱلۡبَٰطِلُ وَأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡعَلِيُّ ٱلۡكَبِيرُ ﴾
[لُقمَان: 30]

ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ కేవలం ఆయనే సత్యం. మరియు ఆయనను వదలి వారు ఆరాధించేవన్నీ అసత్యాలు మరియు నిశ్చయంగా అల్లాహ్! కేవలం ఆయనే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు)

❮ Previous Next ❯

ترجمة: ذلك بأن الله هو الحق وأن ما يدعون من دونه الباطل وأن, باللغة التيلجو

﴿ذلك بأن الله هو الحق وأن ما يدعون من دونه الباطل وأن﴾ [لُقمَان: 30]

Abdul Raheem Mohammad Moulana
idanta endukante! Niscayanga, allah kevalam ayane satyam. Mariyu ayananu vadali varu aradhincevanni asatyalu mariyu niscayanga allah! Kevalam ayane mahonnatudu, mahaniyudu (goppavadu)
Abdul Raheem Mohammad Moulana
idantā endukaṇṭē! Niścayaṅgā, allāh kēvalaṁ āyanē satyaṁ. Mariyu āyananu vadali vāru ārādhin̄cēvannī asatyālu mariyu niścayaṅgā allāh! Kēvalaṁ āyanē mahōnnatuḍu, mahanīyuḍu (goppavāḍu)
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌యే సత్యం గనక, ఆయన్ని వదలి ప్రజలు మొర పెట్టుకునేవన్నీ అసత్యం గనక, అల్లాహ్‌యే మహోన్నతుడూ గొప్పవాడు గనక ఇదంతా (ఈ విధంగా) సజావుగా సాగుతోంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek