Quran with Telugu translation - Surah Luqman ayat 32 - لُقمَان - Page - Juz 21
﴿وَإِذَا غَشِيَهُم مَّوۡجٞ كَٱلظُّلَلِ دَعَوُاْ ٱللَّهَ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَ فَلَمَّا نَجَّىٰهُمۡ إِلَى ٱلۡبَرِّ فَمِنۡهُم مُّقۡتَصِدٞۚ وَمَا يَجۡحَدُ بِـَٔايَٰتِنَآ إِلَّا كُلُّ خَتَّارٖ كَفُورٖ ﴾
[لُقمَان: 32]
﴿وإذا غشيهم موج كالظلل دعوا الله مخلصين له الدين فلما نجاهم إلى﴾ [لُقمَان: 32]
Abdul Raheem Mohammad Moulana mariyu varini samudrapu ala, meghanga kram'mukunnappudu, varu paripurna bhaktito allah ne vedukuntaru. Kani ayana varini raksinci odduku cercina taruvata varilo kondaru (visvasa-avisvasala) madhya agipotaru. Mariyu ma sucanalanu, kevalam visvasaghatakulu, krtaghnulaina varu matrame, tiraskaristaru |
Abdul Raheem Mohammad Moulana mariyu vārini samudrapu ala, mēghaṅgā kram'mukunnappuḍu, vāru paripūrṇa bhaktitō allāh nē vēḍukuṇṭāru. Kāni āyana vārini rakṣin̄ci oḍḍuku cērcina taruvāta vārilō kondaru (viśvāsa-aviśvāsāla) madhya āgipōtāru. Mariyu mā sūcanalanu, kēvalaṁ viśvāsaghātakulu, kr̥taghnulaina vāru mātramē, tiraskaristāru |
Muhammad Aziz Ur Rehman మరి వారిపై (సముద్ర) కెరటాలు నీడల మాదిరిగా క్రమ్ముకున్నప్పుడు, వారు తమ నమ్మకాన్ని పూర్తిగా అల్లాహ్‌కే ప్రత్యేకించుకుని, ఆయన్ని మొరపెట్టుకుంటారు. మరి ఆయన వారిని రక్షించి నేలమీదకు చేర్చిన తరువాత వారిలో కొందరు (విశ్వాసానికీ – అవిశ్వాసానికి) మధ్యలో ఊగిసలాడతారు. నమ్మకద్రోహి, చేసినమేలును మరచినవాడు తప్ప వేరెవరూ మా ఆయతులను త్రోసిపుచ్చరు |