×

మరియు ఆ సమయంలో, కపట విశ్వాసులు మరియు తమ హృదయాలలో రోగమున్న వారు: "అల్లాహ్ మరియు 33:12 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:12) ayat 12 in Telugu

33:12 Surah Al-Ahzab ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 12 - الأحزَاب - Page - Juz 21

﴿وَإِذۡ يَقُولُ ٱلۡمُنَٰفِقُونَ وَٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٞ مَّا وَعَدَنَا ٱللَّهُ وَرَسُولُهُۥٓ إِلَّا غُرُورٗا ﴾
[الأحزَاب: 12]

మరియు ఆ సమయంలో, కపట విశ్వాసులు మరియు తమ హృదయాలలో రోగమున్న వారు: "అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాతో చేసిన వాగ్దానాలన్నీ బూటకాలు మాత్రమే!" అని అనసాగారు

❮ Previous Next ❯

ترجمة: وإذ يقول المنافقون والذين في قلوبهم مرض ما وعدنا الله ورسوله إلا, باللغة التيلجو

﴿وإذ يقول المنافقون والذين في قلوبهم مرض ما وعدنا الله ورسوله إلا﴾ [الأحزَاب: 12]

Abdul Raheem Mohammad Moulana
mariyu a samayanlo, kapata visvasulu mariyu tama hrdayalalo rogamunna varu: "Allah mariyu ayana sandesaharudu mato cesina vagdanalanni butakalu matrame!" Ani anasagaru
Abdul Raheem Mohammad Moulana
mariyu ā samayanlō, kapaṭa viśvāsulu mariyu tama hr̥dayālalō rōgamunna vāru: "Allāh mariyu āyana sandēśaharuḍu mātō cēsina vāgdānālannī būṭakālu mātramē!" Ani anasāgāru
Muhammad Aziz Ur Rehman
ఆ సమయంలో కపటులు, హృదయాలలో (అనుమానపు) రోగం ఉన్నవారు, “అల్లాహ్‌, ఆయన ప్రవక్త మాతో చేసిన వాగ్దానం మోసం తప్ప మరేమీ కాదు” అని చెప్పసాగారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek