×

అపుడు వారిలోని ఒక పక్షం వారు: "ఓ యస్ రిబ్ (మదీనా మునవ్వరా) ప్రజలారా! ఇక 33:13 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:13) ayat 13 in Telugu

33:13 Surah Al-Ahzab ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 13 - الأحزَاب - Page - Juz 21

﴿وَإِذۡ قَالَت طَّآئِفَةٞ مِّنۡهُمۡ يَٰٓأَهۡلَ يَثۡرِبَ لَا مُقَامَ لَكُمۡ فَٱرۡجِعُواْۚ وَيَسۡتَـٔۡذِنُ فَرِيقٞ مِّنۡهُمُ ٱلنَّبِيَّ يَقُولُونَ إِنَّ بُيُوتَنَا عَوۡرَةٞ وَمَا هِيَ بِعَوۡرَةٍۖ إِن يُرِيدُونَ إِلَّا فِرَارٗا ﴾
[الأحزَاب: 13]

అపుడు వారిలోని ఒక పక్షం వారు: "ఓ యస్ రిబ్ (మదీనా మునవ్వరా) ప్రజలారా! ఇక మీరు వీరిని (శత్రువులను) ఎదిరించలేరు. కనుక వెనుదిరగండి!" అని అన్నారు. మరియు వారిలో మరొక వర్గం వారు ప్రవక్తతో ఈ విధంగా పలుకుతూ (వెనుదిరిగి) పోవటానికి అనుమతి అడగసాగారు: "మా ఇండ్లు భద్రంగా లేవు." కాని వాస్తవానికి అవి భద్రంగానే ఉండెను. వారు కేవలం అక్కడి నుండి పారిపోదలచారు

❮ Previous Next ❯

ترجمة: وإذ قالت طائفة منهم ياأهل يثرب لا مقام لكم فارجعوا ويستأذن فريق, باللغة التيلجو

﴿وإذ قالت طائفة منهم ياأهل يثرب لا مقام لكم فارجعوا ويستأذن فريق﴾ [الأحزَاب: 13]

Abdul Raheem Mohammad Moulana
apudu variloni oka paksam varu: "O yas rib (madina munavvara) prajalara! Ika miru virini (satruvulanu) edirincaleru. Kanuka venudiragandi!" Ani annaru. Mariyu varilo maroka vargam varu pravaktato i vidhanga palukutu (venudirigi) povataniki anumati adagasagaru: "Ma indlu bhadranga levu." Kani vastavaniki avi bhadrangane undenu. Varu kevalam akkadi nundi paripodalacaru
Abdul Raheem Mohammad Moulana
apuḍu vārilōni oka pakṣaṁ vāru: "Ō yas rib (madīnā munavvarā) prajalārā! Ika mīru vīrini (śatruvulanu) edirin̄calēru. Kanuka venudiragaṇḍi!" Ani annāru. Mariyu vārilō maroka vargaṁ vāru pravaktatō ī vidhaṅgā palukutū (venudirigi) pōvaṭāniki anumati aḍagasāgāru: "Mā iṇḍlu bhadraṅgā lēvu." Kāni vāstavāniki avi bhadraṅgānē uṇḍenu. Vāru kēvalaṁ akkaḍi nuṇḍi pāripōdalacāru
Muhammad Aziz Ur Rehman
అప్పుడు వారిలోని ఒక వర్గం ఈ విధంగా గగ్గోలు చెందింది: “ఓ యస్రిబ్‌ (మదీనా) వాసులారా! ఇక మీరిక్కడ ఉండటానికి అవకాశమే లేదు. తిరుగు ముఖం పట్టండి.” మరి వారిలోని ఒక బృందం, “మా ఇండ్లు సురక్షితంగా లేవు” అని చెప్పి దైవప్రవక్త (స) నుంచి అనుమతి కోరసాగింది. మరి (చూడబోతే) అవి అభద్రంగా ఏమీలేవు. (అసలు) వారి ఉద్దేశం పలాయనం చిత్తగించాలన్నదే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek