×

వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది, వారి కొరకు ఎవరైతే 33:21 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:21) ayat 21 in Telugu

33:21 Surah Al-Ahzab ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 21 - الأحزَاب - Page - Juz 21

﴿لَّقَدۡ كَانَ لَكُمۡ فِي رَسُولِ ٱللَّهِ أُسۡوَةٌ حَسَنَةٞ لِّمَن كَانَ يَرۡجُواْ ٱللَّهَ وَٱلۡيَوۡمَ ٱلۡأٓخِرَ وَذَكَرَ ٱللَّهَ كَثِيرٗا ﴾
[الأحزَاب: 21]

వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది, వారి కొరకు ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని ఆశిస్తారో మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తారో

❮ Previous Next ❯

ترجمة: لقد كان لكم في رسول الله أسوة حسنة لمن كان يرجو الله, باللغة التيلجو

﴿لقد كان لكم في رسول الله أسوة حسنة لمن كان يرجو الله﴾ [الأحزَاب: 21]

Abdul Raheem Mohammad Moulana
Vastavaniki, allah yokka sandesaharunilo miku oka uttamamaina adarsam undi, vari koraku evaraite allah mariyu antima dinanni asistaro mariyu allah nu atyadhikanga smaristaro
Abdul Raheem Mohammad Moulana
Vāstavāniki, allāh yokka sandēśaharunilō mīku oka uttamamaina ādarśaṁ undi, vāri koraku evaraitē allāh mariyu antima dinānni āśistārō mariyu allāh nu atyadhikaṅgā smaristārō
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా దైవప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది- అల్లాహ్‌ పట్ల, అంతిమ దినం పట్ల ఆశ కలిగి ఉండి, అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కరి కొరకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek