Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 20 - الأحزَاب - Page - Juz 21
﴿يَحۡسَبُونَ ٱلۡأَحۡزَابَ لَمۡ يَذۡهَبُواْۖ وَإِن يَأۡتِ ٱلۡأَحۡزَابُ يَوَدُّواْ لَوۡ أَنَّهُم بَادُونَ فِي ٱلۡأَعۡرَابِ يَسۡـَٔلُونَ عَنۡ أَنۢبَآئِكُمۡۖ وَلَوۡ كَانُواْ فِيكُم مَّا قَٰتَلُوٓاْ إِلَّا قَلِيلٗا ﴾
[الأحزَاب: 20]
﴿يحسبون الأحزاب لم يذهبوا وإن يأت الأحزاب يودوا لو أنهم بادون في﴾ [الأحزَاب: 20]
Abdul Raheem Mohammad Moulana dadi cesina vargalu inka velli poledu ane varu bhavistunnaru. Okavela a vargalu tirigi malli dadi ceste! Edari vasulato (baddulato) kalisi nivasinci akkadi nundi mi vrttantalanu telusukunte bagundedi kada! Ani anukuntaru. Okavela varu mito patu unna cala takkuvaga yud'dhanlo palgoni undevaru |
Abdul Raheem Mohammad Moulana dāḍi cēsina vargālu iṅkā veḷḷi pōlēdu anē vāru bhāvistunnāru. Okavēḷa ā vargālu tirigi maḷḷī dāḍi cēstē! Eḍāri vāsulatō (baddūlatō) kalisi nivasin̄ci akkaḍi nuṇḍi mī vr̥ttāntālanu telusukuṇṭē bāguṇḍēdi kadā! Ani anukuṇṭāru. Okavēḷa vāru mītō pāṭu unnā cālā takkuvagā yud'dhanlō pālgoni uṇḍēvāru |
Muhammad Aziz Ur Rehman (దండెత్తి వచ్చిన) సైన్యాలు ఇంతవరకూ తిరిగి వెళ్ళలేదనే వారు భావిస్తున్నారు. ఒకవేళ సైన్యాలు(మళ్లీ) వచ్చిపడినట్లయితే, తాము ఎడారుల్లో పల్లెవాసులతోనే ఉండి, మీ సమాచారాలు తెలుసుకుంటూ ఉంటే బావుండేదే’ అని కోరుకుంటారు. ఒకవేళ వారు మీ మధ్యలో వున్నా (ఒరిగేదేమీ లేదు. వారు) అంతంత మాత్రంగానే పోరాడతారు |