×

మరియు గ్రంథ ప్రజలలో నుండి వారికి (అవిశ్వాసులకు యుద్ధంలో) తోడ్పడిన వారిని ఆయన (అల్లాహ్) వారి 33:26 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:26) ayat 26 in Telugu

33:26 Surah Al-Ahzab ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 26 - الأحزَاب - Page - Juz 21

﴿وَأَنزَلَ ٱلَّذِينَ ظَٰهَرُوهُم مِّنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ مِن صَيَاصِيهِمۡ وَقَذَفَ فِي قُلُوبِهِمُ ٱلرُّعۡبَ فَرِيقٗا تَقۡتُلُونَ وَتَأۡسِرُونَ فَرِيقٗا ﴾
[الأحزَاب: 26]

మరియు గ్రంథ ప్రజలలో నుండి వారికి (అవిశ్వాసులకు యుద్ధంలో) తోడ్పడిన వారిని ఆయన (అల్లాహ్) వారి కోటల నుండి క్రిందికి తీసుకు వచ్చాడు. మరియు వారి హృదయాలలో భీతిని ప్రవేశింపజేశాడు. వారిలో కొందరిని మీరు చంపుతున్నారు, మరికొందరిని ఖైదీలుగా చేసుకుంటున్నారు

❮ Previous Next ❯

ترجمة: وأنـزل الذين ظاهروهم من أهل الكتاب من صياصيهم وقذف في قلوبهم الرعب, باللغة التيلجو

﴿وأنـزل الذين ظاهروهم من أهل الكتاب من صياصيهم وقذف في قلوبهم الرعب﴾ [الأحزَاب: 26]

Abdul Raheem Mohammad Moulana
mariyu grantha prajalalo nundi variki (avisvasulaku yud'dhanlo) todpadina varini ayana (allah) vari kotala nundi krindiki tisuku vaccadu. Mariyu vari hrdayalalo bhitini pravesimpajesadu. Varilo kondarini miru camputunnaru, marikondarini khaidiluga cesukuntunnaru
Abdul Raheem Mohammad Moulana
mariyu grantha prajalalō nuṇḍi vāriki (aviśvāsulaku yud'dhanlō) tōḍpaḍina vārini āyana (allāh) vāri kōṭala nuṇḍi krindiki tīsuku vaccāḍu. Mariyu vāri hr̥dayālalō bhītini pravēśimpajēśāḍu. Vārilō kondarini mīru camputunnāru, marikondarini khaidīlugā cēsukuṇṭunnāru
Muhammad Aziz Ur Rehman
వారికి (అంటే అవిశ్వాసులకు) తోడ్పడిన గ్రంథవహులను కూడా అల్లాహ్‌ వారి కోటల నుంచి దించేశాడు. (మీపట్ల) వారి గుండెలలో గుబులును నింపేశాడు. (దాంతో) మీరు వారిలోని ఒక వర్గాన్ని వధించసాగారు, మరో వర్గాన్ని బందీలుగా పట్టుకోసాగారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek