×

మరియు అల్లాహ్ అవిశ్వాసులను వారి క్రోధావేశంతోనే - వారికెలాంటి మేలు లభింప జేయకుండా - వెనుకకు 33:25 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:25) ayat 25 in Telugu

33:25 Surah Al-Ahzab ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 25 - الأحزَاب - Page - Juz 21

﴿وَرَدَّ ٱللَّهُ ٱلَّذِينَ كَفَرُواْ بِغَيۡظِهِمۡ لَمۡ يَنَالُواْ خَيۡرٗاۚ وَكَفَى ٱللَّهُ ٱلۡمُؤۡمِنِينَ ٱلۡقِتَالَۚ وَكَانَ ٱللَّهُ قَوِيًّا عَزِيزٗا ﴾
[الأحزَاب: 25]

మరియు అల్లాహ్ అవిశ్వాసులను వారి క్రోధావేశంతోనే - వారికెలాంటి మేలు లభింప జేయకుండా - వెనుకకు మరలించాడు. యుద్ధరంగంలో విశ్వాసులకు అల్లాహ్ యే (సహాయకునిగా) మిగిలాడు. వాస్తవంగా అల్లాహ్ మహా బలవంతుడు, సర్వశక్తిమంతుడు

❮ Previous Next ❯

ترجمة: ورد الله الذين كفروا بغيظهم لم ينالوا خيرا وكفى الله المؤمنين القتال, باللغة التيلجو

﴿ورد الله الذين كفروا بغيظهم لم ينالوا خيرا وكفى الله المؤمنين القتال﴾ [الأحزَاب: 25]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah avisvasulanu vari krodhavesantone - varikelanti melu labhimpa jeyakunda - venukaku maralincadu. Yud'dharanganlo visvasulaku allah ye (sahayakuniga) migiladu. Vastavanga allah maha balavantudu, sarvasaktimantudu
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh aviśvāsulanu vāri krōdhāvēśantōnē - vārikelāṇṭi mēlu labhimpa jēyakuṇḍā - venukaku maralin̄cāḍu. Yud'dharaṅganlō viśvāsulaku allāh yē (sahāyakunigā) migilāḍu. Vāstavaṅgā allāh mahā balavantuḍu, sarvaśaktimantuḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ అవిశ్వాసులను వారి కోపం (రగులుతున్న) స్థితిలోనే వెనక్కి తరిమాడు. (అక్కడ) వారు ఏ లాభాన్నీ పొందలేదు. విశ్వాసుల పక్షాన యుద్ధం చేయటానికి అల్లాహ్‌యే సరిపోయాడు. అల్లాహ్‌ మహాబలుడు, ప్రాబల్యం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek