×

మరియు ఆయన (అల్లాహ్) వారి భూమికి, వారి ఇండ్లకు మరియు వారి ఆస్తులకు మిమ్మల్ని వారసులుగా 33:27 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:27) ayat 27 in Telugu

33:27 Surah Al-Ahzab ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 27 - الأحزَاب - Page - Juz 21

﴿وَأَوۡرَثَكُمۡ أَرۡضَهُمۡ وَدِيَٰرَهُمۡ وَأَمۡوَٰلَهُمۡ وَأَرۡضٗا لَّمۡ تَطَـُٔوهَاۚ وَكَانَ ٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٗا ﴾
[الأحزَاب: 27]

మరియు ఆయన (అల్లాహ్) వారి భూమికి, వారి ఇండ్లకు మరియు వారి ఆస్తులకు మిమ్మల్ని వారసులుగా చేశాడు. మరియు మీరు ఎన్నడూ అడుగుమోపని భూమికి కూడా, (మిమ్మల్ని వారసులుగా చేశాడు). మరియు వాస్తవంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: وأورثكم أرضهم وديارهم وأموالهم وأرضا لم تطئوها وكان الله على كل شيء, باللغة التيلجو

﴿وأورثكم أرضهم وديارهم وأموالهم وأرضا لم تطئوها وكان الله على كل شيء﴾ [الأحزَاب: 27]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana (allah) vari bhumiki, vari indlaku mariyu vari astulaku mim'malni varasuluga cesadu. Mariyu miru ennadu adugumopani bhumiki kuda, (mim'malni varasuluga cesadu). Mariyu vastavanga allah pratidi ceyagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana (allāh) vāri bhūmiki, vāri iṇḍlaku mariyu vāri āstulaku mim'malni vārasulugā cēśāḍu. Mariyu mīru ennaḍū aḍugumōpani bhūmiki kūḍā, (mim'malni vārasulugā cēśāḍu). Mariyu vāstavaṅgā allāh pratidī cēyagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
ఇంకా ఆయన వారి భూములకు, వారి ఇండ్లకు, వారి సిరిసంపదలకు మిమ్మల్ని వారసులుగా చేశాడు. మీరు కాలు మోపని భూమిని కూడా (ఆయన మీ పాదాక్రాంతం చేశాడు). అల్లాహ్‌ అన్నింటిపై అధికారం కలవాడు సుమా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek