×

ఓ ప్రవక్త స్త్రీలారా! మీలో ఎవరైనా స్పష్టంగా అనుచితమైన పనికి పాల్పడితే ఆమెకు రెట్టింపు శిక్ష 33:30 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:30) ayat 30 in Telugu

33:30 Surah Al-Ahzab ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 30 - الأحزَاب - Page - Juz 21

﴿يَٰنِسَآءَ ٱلنَّبِيِّ مَن يَأۡتِ مِنكُنَّ بِفَٰحِشَةٖ مُّبَيِّنَةٖ يُضَٰعَفۡ لَهَا ٱلۡعَذَابُ ضِعۡفَيۡنِۚ وَكَانَ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٗا ﴾
[الأحزَاب: 30]

ఓ ప్రవక్త స్త్రీలారా! మీలో ఎవరైనా స్పష్టంగా అనుచితమైన పనికి పాల్పడితే ఆమెకు రెట్టింపు శిక్ష విధించబడుతుంది. మరియు వాస్తవంగా, ఇది అల్లాహ్ కు ఎంతో సులభం

❮ Previous Next ❯

ترجمة: يانساء النبي من يأت منكن بفاحشة مبينة يضاعف لها العذاب ضعفين وكان, باللغة التيلجو

﴿يانساء النبي من يأت منكن بفاحشة مبينة يضاعف لها العذاب ضعفين وكان﴾ [الأحزَاب: 30]

Abdul Raheem Mohammad Moulana
o pravakta strilara! Milo evaraina spastanga anucitamaina paniki palpadite ameku rettimpu siksa vidhincabadutundi. Mariyu vastavanga, idi allah ku ento sulabham
Abdul Raheem Mohammad Moulana
ō pravakta strīlārā! Mīlō evarainā spaṣṭaṅgā anucitamaina paniki pālpaḍitē āmeku reṭṭimpu śikṣa vidhin̄cabaḍutundi. Mariyu vāstavaṅgā, idi allāh ku entō sulabhaṁ
Muhammad Aziz Ur Rehman
ఓ ప్రవక్త సతీమణులారా! మీలో ఎవరయినాసరే స్పష్టంగా అసభ్యకరమైన చేష్టకి పాల్పడినట్లయితే ఆమెకు రెండింతల శిక్ష విధించబడుతుంది. ఇది అల్లాహ్‌కు చాలా తేలిక
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek