×

కాని ఒకవేళ మీరు అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుణ్ణి మరియు పరలోక గృహాన్ని కోరుతున్నట్లైతే, 33:29 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:29) ayat 29 in Telugu

33:29 Surah Al-Ahzab ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 29 - الأحزَاب - Page - Juz 21

﴿وَإِن كُنتُنَّ تُرِدۡنَ ٱللَّهَ وَرَسُولَهُۥ وَٱلدَّارَ ٱلۡأٓخِرَةَ فَإِنَّ ٱللَّهَ أَعَدَّ لِلۡمُحۡسِنَٰتِ مِنكُنَّ أَجۡرًا عَظِيمٗا ﴾
[الأحزَاب: 29]

కాని ఒకవేళ మీరు అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుణ్ణి మరియు పరలోక గృహాన్ని కోరుతున్నట్లైతే, నిశ్చయంగా, అల్లాహ్ మలో సజ్జనులైన వారికి గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు

❮ Previous Next ❯

ترجمة: وإن كنتن تردن الله ورسوله والدار الآخرة فإن الله أعد للمحسنات منكن, باللغة التيلجو

﴿وإن كنتن تردن الله ورسوله والدار الآخرة فإن الله أعد للمحسنات منكن﴾ [الأحزَاب: 29]

Abdul Raheem Mohammad Moulana
kani okavela miru allah nu mariyu ayana sandesaharunni mariyu paraloka grhanni korutunnatlaite, niscayanga, allah malo sajjanulaina variki goppa pratiphalanni sid'dhaparaci uncadu
Abdul Raheem Mohammad Moulana
kāni okavēḷa mīru allāh nu mariyu āyana sandēśaharuṇṇi mariyu paralōka gr̥hānni kōrutunnaṭlaitē, niścayaṅgā, allāh malō sajjanulaina vāriki goppa pratiphalānni sid'dhaparaci un̄cāḍu
Muhammad Aziz Ur Rehman
“కాని ఒకవేళ అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, పరలోక నిలయాన్ని పొందాలన్నదే మీ లక్ష్యమైతే, మీలోని సద్వర్తనుల కోసం అల్లాహ్‌ గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek