×

మరియు మీలో ఏ స్త్రీ అయితే అల్లాహ్ కు మరియు ఆయన సందేశహరునికి విధేయురాలై ఉండి 33:31 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:31) ayat 31 in Telugu

33:31 Surah Al-Ahzab ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 31 - الأحزَاب - Page - Juz 22

﴿۞ وَمَن يَقۡنُتۡ مِنكُنَّ لِلَّهِ وَرَسُولِهِۦ وَتَعۡمَلۡ صَٰلِحٗا نُّؤۡتِهَآ أَجۡرَهَا مَرَّتَيۡنِ وَأَعۡتَدۡنَا لَهَا رِزۡقٗا كَرِيمٗا ﴾
[الأحزَاب: 31]

మరియు మీలో ఏ స్త్రీ అయితే అల్లాహ్ కు మరియు ఆయన సందేశహరునికి విధేయురాలై ఉండి సత్కార్యాలు చేస్తుందో, ఆమెకు రెట్టింపు ప్రతిఫలమిస్తాము మరియు ఆమె కొరకు గౌరవప్రదమైన జీవనోపాధిని సిద్ధపరచి ఉంచాము

❮ Previous Next ❯

ترجمة: ومن يقنت منكن لله ورسوله وتعمل صالحا نؤتها أجرها مرتين وأعتدنا لها, باللغة التيلجو

﴿ومن يقنت منكن لله ورسوله وتعمل صالحا نؤتها أجرها مرتين وأعتدنا لها﴾ [الأحزَاب: 31]

Abdul Raheem Mohammad Moulana
mariyu milo e stri ayite allah ku mariyu ayana sandesaharuniki vidheyuralai undi satkaryalu cestundo, ameku rettimpu pratiphalamistamu mariyu ame koraku gauravapradamaina jivanopadhini sid'dhaparaci uncamu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīlō ē strī ayitē allāh ku mariyu āyana sandēśaharuniki vidhēyurālai uṇḍi satkāryālu cēstundō, āmeku reṭṭimpu pratiphalamistāmu mariyu āme koraku gauravapradamaina jīvanōpādhini sid'dhaparaci un̄cāmu
Muhammad Aziz Ur Rehman
మరి మీలో ఎవరు అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరుస్తారో, సదాచరణ చేస్తారో ఆమెకు మేము రెండింతల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము. ఆమె కోసం మేము గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధం చేసి ఉంచాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek