×

ఓ ప్రవక్త భార్యలారా! మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు. మీరు దైవభీతి గలవారైతే 33:32 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:32) ayat 32 in Telugu

33:32 Surah Al-Ahzab ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 32 - الأحزَاب - Page - Juz 22

﴿يَٰنِسَآءَ ٱلنَّبِيِّ لَسۡتُنَّ كَأَحَدٖ مِّنَ ٱلنِّسَآءِ إِنِ ٱتَّقَيۡتُنَّۚ فَلَا تَخۡضَعۡنَ بِٱلۡقَوۡلِ فَيَطۡمَعَ ٱلَّذِي فِي قَلۡبِهِۦ مَرَضٞ وَقُلۡنَ قَوۡلٗا مَّعۡرُوفٗا ﴾
[الأحزَاب: 32]

ఓ ప్రవక్త భార్యలారా! మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు. మీరు దైవభీతి గలవారైతే మీరు మెత్తని స్వరంతో మాట్లాడకండి. ఎందుకంటే! దానితో తన హృదయంలో రోగమున్న వానికి దుర్భుద్ధి పుట్టవచ్చు. కావున మీరు స్పష్టంగా, సూటిగానే మాట్లాడండి

❮ Previous Next ❯

ترجمة: يانساء النبي لستن كأحد من النساء إن اتقيتن فلا تخضعن بالقول فيطمع, باللغة التيلجو

﴿يانساء النبي لستن كأحد من النساء إن اتقيتن فلا تخضعن بالقول فيطمع﴾ [الأحزَاب: 32]

Abdul Raheem Mohammad Moulana
o pravakta bharyalara! Miru sadharana strila vanti varu karu. Miru daivabhiti galavaraite miru mettani svaranto matladakandi. Endukante! Danito tana hrdayanlo rogamunna vaniki durbhud'dhi puttavaccu. Kavuna miru spastanga, sutigane matladandi
Abdul Raheem Mohammad Moulana
ō pravakta bhāryalārā! Mīru sādhāraṇa strīla vaṇṭi vāru kāru. Mīru daivabhīti galavāraitē mīru mettani svarantō māṭlāḍakaṇḍi. Endukaṇṭē! Dānitō tana hr̥dayanlō rōgamunna vāniki durbhud'dhi puṭṭavaccu. Kāvuna mīru spaṣṭaṅgā, sūṭigānē māṭlāḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఓ ప్రవక్త సతీమణులారా! మీరు సాధారణ స్త్రీల వంటివారు కారు. మీరు (అల్లాహ్‌కు) భయపడేవారే అయితే సుతిమెత్తని శైలిలో మాట్లాడకండి. దాని వల్ల హృదయంలో (దురాలోచనా) రోగం ఉన్నవాడు అత్యాశకు పోవచ్చు. కనుక మాట్లాడితే ఉత్తమ రీతిలోనే మాట్లాడండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek