Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 52 - الأحزَاب - Page - Juz 22
﴿لَّا يَحِلُّ لَكَ ٱلنِّسَآءُ مِنۢ بَعۡدُ وَلَآ أَن تَبَدَّلَ بِهِنَّ مِنۡ أَزۡوَٰجٖ وَلَوۡ أَعۡجَبَكَ حُسۡنُهُنَّ إِلَّا مَا مَلَكَتۡ يَمِينُكَۗ وَكَانَ ٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ رَّقِيبٗا ﴾
[الأحزَاب: 52]
﴿لا يحل لك النساء من بعد ولا أن تبدل بهن من أزواج﴾ [الأحزَاب: 52]
Abdul Raheem Mohammad Moulana viru gaka, itara strilu niku (vivahamadataniki) dharmasam'matam karu. Viriki baduluga kuda marevvarini bharyaluga tisukune anumati kuda niku ledu - vari saundaryam niku enta naccina - ni adhinanlo unna (banisa) strilu tappa! Vastavaniki allah prati visayanni gamanistunnadu |
Abdul Raheem Mohammad Moulana vīru gāka, itara strīlu nīku (vivāhamāḍaṭāniki) dharmasam'mataṁ kāru. Vīriki badulugā kūḍā marevvarinī bhāryalugā tīsukunē anumati kūḍā nīku lēdu - vāri saundaryaṁ nīku enta naccinā - nī ādhīnanlō unna (bānisa) strīlu tappa! Vāstavāniki allāh prati viṣayānni gamanistunnāḍu |
Muhammad Aziz Ur Rehman ఇక దీని తరువాత, వేరితర స్త్రీలు నీ కొరకు ధర్మసమ్మతం కారు. వీరికి బదులుగా ఇతర స్త్రీలను భార్యలుగా చేసుకోవటం కూడా నీకు సమ్మతం కాదు – వారి అందచందాలు నీకు ఎంత నచ్చినాసరే! అయితే (విజయ ప్రాప్తిగా) నీ స్వాధీనంలోకి వచ్చినవారైతే అది వేరే విషయం. అల్లాహ్ అన్నింటినీ కనిపెట్టుకుని ఉన్నాడు సుమా |