Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 51 - الأحزَاب - Page - Juz 22
﴿۞ تُرۡجِي مَن تَشَآءُ مِنۡهُنَّ وَتُـٔۡوِيٓ إِلَيۡكَ مَن تَشَآءُۖ وَمَنِ ٱبۡتَغَيۡتَ مِمَّنۡ عَزَلۡتَ فَلَا جُنَاحَ عَلَيۡكَۚ ذَٰلِكَ أَدۡنَىٰٓ أَن تَقَرَّ أَعۡيُنُهُنَّ وَلَا يَحۡزَنَّ وَيَرۡضَيۡنَ بِمَآ ءَاتَيۡتَهُنَّ كُلُّهُنَّۚ وَٱللَّهُ يَعۡلَمُ مَا فِي قُلُوبِكُمۡۚ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَلِيمٗا ﴾
[الأحزَاب: 51]
﴿ترجي من تشاء منهن وتؤوي إليك من تشاء ومن ابتغيت ممن عزلت﴾ [الأحزَاب: 51]
Abdul Raheem Mohammad Moulana nivu varilo (ni bharyalalo) nundi, nivu korina amenu ni nundi konta kalam veruga uncavaccu. Mariyu nivu korina amenu nitopatu uncavaccu. Mariyu nivu veruga uncina varilo nundi e strinaina nivu tirigi pilucukogorite, nipai elanti dosam ledu. Dinito vari kallaku calladanam kalugutundani, varu duhkhapadarani nivu variki emi iccina, varu santosapadatarani asincavaccu! Vastavaniki mi hrdayalalo emundo allah ku telusu. Mariyu allah sarvajnudu, santa svabhavudu (sahana siludu) |
Abdul Raheem Mohammad Moulana nīvu vārilō (nī bhāryalalō) nuṇḍi, nīvu kōrina āmenu nī nuṇḍi konta kālaṁ vērugā un̄cavaccu. Mariyu nīvu kōrina āmenu nītōpāṭu un̄cavaccu. Mariyu nīvu vērugā un̄cina vārilō nuṇḍi ē strīnainā nīvu tirigi pilucukōgōritē, nīpai elāṇṭi dōṣaṁ lēdu. Dīnitō vāri kaḷlaku calladanaṁ kalugutundani, vāru duḥkhapaḍaranī nīvu vāriki ēmi iccinā, vāru santōṣapaḍatārani āśin̄cavaccu! Vāstavāniki mī hr̥dayālalō ēmundō allāh ku telusu. Mariyu allāh sarvajñuḍu, śānta svabhāvuḍu (sahana śīluḍu) |
Muhammad Aziz Ur Rehman (ఓ ముహమ్మద్-స! వంతుల విషయంలో) వారిలో నువ్వు కోరినవారిని దూరంగా ఉంచవచ్చు. నువ్వు కోరినవారిని నీ దగ్గర ఉంచుకోవచ్చు. ఒకవేళ నువ్వు దూరంగా ఉంచిన వారిలో కూడా ఎవరినయినా నువ్వు నీ దగ్గరకు పిలుచుకుంటే నీపై ఏ దోషమూ లేదు. దీనిద్వారా వారి కళ్లు చల్లబడతాయనీ, వారు ఆవేదన చెందకుండా ఉంటారనీ, నువ్వు వారికి ఏది ఇచ్చినా దానిపై వారంతా సంతృప్తి చెందుతారని ఎక్కువగా ఆశించవచ్చు. మీ హృదయాలలో ఏముందో అల్లాహ్‌కు (బాగా) తెలుసు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సహనశీలుడు |