Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 72 - الأحزَاب - Page - Juz 22
﴿إِنَّا عَرَضۡنَا ٱلۡأَمَانَةَ عَلَى ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَٱلۡجِبَالِ فَأَبَيۡنَ أَن يَحۡمِلۡنَهَا وَأَشۡفَقۡنَ مِنۡهَا وَحَمَلَهَا ٱلۡإِنسَٰنُۖ إِنَّهُۥ كَانَ ظَلُومٗا جَهُولٗا ﴾
[الأحزَاب: 72]
﴿إنا عرضنا الأمانة على السموات والأرض والجبال فأبين أن يحملنها وأشفقن منها﴾ [الأحزَاب: 72]
Abdul Raheem Mohammad Moulana niscayanga, memu badhyatanu akasalaku, bhumiki mariyu parvatalaku samarpincagoramu, kani avi danini bharincataniki sam'matincaledu mariyu daniki bhayapaddayi, kani manavudu danini tana mida mopukunnadu. Niscayanga atadu durmargudu, mudhudu kudanu |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā, mēmu bādhyatanu ākāśālaku, bhūmiki mariyu parvatālaku samarpin̄cagōrāmu, kāni avi dānini bharin̄caṭāniki sam'matin̄calēdu mariyu dāniki bhayapaḍḍāyi, kāni mānavuḍu dānini tana mīda mōpukunnāḍu. Niścayaṅgā ataḍu durmārguḍu, mūḍhuḍu kūḍānu |
Muhammad Aziz Ur Rehman మేము మా అప్పగింత(అమానతు)ను ఆకాశాల ముందూ, భూమి ముందూ, పర్వతాల ముందూ ఉంచాము. కాని అవన్నీ దాన్ని మోయటానికి నిరాకరించాయి. దానికి భయపడిపోయాయి. (అయితే) మానవుడు మాత్రం దాన్ని ఎత్తుకున్నాడు. అవును, వాడు అక్రమానికి ఒడిగట్టేవాడు, మూర్ఖుడు |