Quran with Telugu translation - Surah Saba’ ayat 14 - سَبإ - Page - Juz 22
﴿فَلَمَّا قَضَيۡنَا عَلَيۡهِ ٱلۡمَوۡتَ مَا دَلَّهُمۡ عَلَىٰ مَوۡتِهِۦٓ إِلَّا دَآبَّةُ ٱلۡأَرۡضِ تَأۡكُلُ مِنسَأَتَهُۥۖ فَلَمَّا خَرَّ تَبَيَّنَتِ ٱلۡجِنُّ أَن لَّوۡ كَانُواْ يَعۡلَمُونَ ٱلۡغَيۡبَ مَا لَبِثُواْ فِي ٱلۡعَذَابِ ٱلۡمُهِينِ ﴾
[سَبإ: 14]
﴿فلما قضينا عليه الموت ما دلهم على موته إلا دابة الأرض تأكل﴾ [سَبإ: 14]
Abdul Raheem Mohammad Moulana Memu atani (sulaiman)pai mrtyuvunu vidhincinappudu, atani cetikarranu tintu unna purugu tappa, marevvaru atani maranam visayam, variki (jinnatulaku) telupaledu. A taruvata atanu padipoga jinnatulu tamaku agocara visayalu telisi unte, tamu avamana karamaina i badhalo padi unde varam kamu kada ani telusukunnaru |
Abdul Raheem Mohammad Moulana Mēmu atani (sulaimān)pai mr̥tyuvunu vidhin̄cinappuḍu, atani cētikarranu tiṇṭū unna purugu tappa, marevvarū atani maraṇaṁ viṣayaṁ, vāriki (jinnātulaku) telupalēdu. Ā taruvāta atanu paḍipōgā jinnātulu tamaku agōcara viṣayālu telisi uṇṭē, tāmu avamāna karamaina ī bādhalō paḍi uṇḍē vāraṁ kāmu kadā ani telusukunnāru |
Muhammad Aziz Ur Rehman మరి మేము అతనిపై మరణ శాసనాన్ని అమలు పరచినప్పుడు, అతని చేతికర్రను తింటూవున్న చీడ పురుగు తప్ప వేరెవరూ అతని చావు కబురును వారికి (జిన్నులకు) తెలియ పరచలేదు. మరి అతను (సులైమాను) పడిపోయినప్పుడు, తమకే గనక రహస్య విషయాల జ్ఞానం ఉండి ఉంటే ఇంతటి అవమానకరమైన యాతనకు లోనయ్యేవారం కాము అని జిన్నులు తెలుసుకున్నారు |