×

భూమిలోకి ప్రవేశించేది మరియు దాని నుండి బయటికి వచ్చేది మరియు ఆకాశం నుండి దిగేది మరియు 34:2 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:2) ayat 2 in Telugu

34:2 Surah Saba’ ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 2 - سَبإ - Page - Juz 22

﴿يَعۡلَمُ مَا يَلِجُ فِي ٱلۡأَرۡضِ وَمَا يَخۡرُجُ مِنۡهَا وَمَا يَنزِلُ مِنَ ٱلسَّمَآءِ وَمَا يَعۡرُجُ فِيهَاۚ وَهُوَ ٱلرَّحِيمُ ٱلۡغَفُورُ ﴾
[سَبإ: 2]

భూమిలోకి ప్రవేశించేది మరియు దాని నుండి బయటికి వచ్చేది మరియు ఆకాశం నుండి దిగేది మరియు దానిలోకి పైకి ఎక్కిపోయేది, అంతా ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన అపార కరుణా ప్రదాత, క్షమాశీలుడు

❮ Previous Next ❯

ترجمة: يعلم ما يلج في الأرض وما يخرج منها وما ينـزل من السماء, باللغة التيلجو

﴿يعلم ما يلج في الأرض وما يخرج منها وما ينـزل من السماء﴾ [سَبإ: 2]

Abdul Raheem Mohammad Moulana
Bhumiloki pravesincedi mariyu dani nundi bayatiki vaccedi mariyu akasam nundi digedi mariyu daniloki paiki ekkipoyedi, anta ayanaku baga telusu. Mariyu ayana apara karuna pradata, ksamasiludu
Abdul Raheem Mohammad Moulana
Bhūmilōki pravēśin̄cēdi mariyu dāni nuṇḍi bayaṭiki vaccēdi mariyu ākāśaṁ nuṇḍi digēdi mariyu dānilōki paiki ekkipōyēdi, antā āyanaku bāgā telusu. Mariyu āyana apāra karuṇā pradāta, kṣamāśīluḍu
Muhammad Aziz Ur Rehman
భూమిలోనికి వెళ్ళేదీ, దానినుండి వెలువడేదీ, ఆకాశం నుంచి దిగేదీ, అందులోకి ఎక్కిపోయేదీ – అంతా ఆయనకు తెలుసు. ఆయన పరమ కృపాశీలుడు, క్షమాగుణం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek