Quran with Telugu translation - Surah Saba’ ayat 3 - سَبإ - Page - Juz 22
﴿وَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ لَا تَأۡتِينَا ٱلسَّاعَةُۖ قُلۡ بَلَىٰ وَرَبِّي لَتَأۡتِيَنَّكُمۡ عَٰلِمِ ٱلۡغَيۡبِۖ لَا يَعۡزُبُ عَنۡهُ مِثۡقَالُ ذَرَّةٖ فِي ٱلسَّمَٰوَٰتِ وَلَا فِي ٱلۡأَرۡضِ وَلَآ أَصۡغَرُ مِن ذَٰلِكَ وَلَآ أَكۡبَرُ إِلَّا فِي كِتَٰبٖ مُّبِينٖ ﴾
[سَبإ: 3]
﴿وقال الذين كفروا لا تأتينا الساعة قل بلى وربي لتأتينكم عالم الغيب﴾ [سَبإ: 3]
Abdul Raheem Mohammad Moulana mariyu satyatiraskarulu ila antaru: "Antima ghadiya (punarut'thanam) mapai ennadu radu!" Varito ila anu: "Enduku radu! Agocara visaya jnanam gala na prabhuvu saksiga! Adi tappaka mi midaku vastundi." Akasalalo mariyu bhumilo unna ravvato (paramanuvuto) samanamaina vastuvugani, leda dani kante cinnadi gani leda dani kante peddadi gani, oka spastamaina granthanlo (vrayabadakunda) ayanaku maruguga ledu |
Abdul Raheem Mohammad Moulana mariyu satyatiraskārulu ilā aṇṭāru: "Antima ghaḍiya (punarut'thānaṁ) māpai ennaḍū rādu!" Vāritō ilā anu: "Enduku rādu! Agōcara viṣaya jñānaṁ gala nā prabhuvu sākṣigā! Adi tappaka mī mīdaku vastundi." Ākāśālalō mariyu bhūmilō unna ravvatō (paramāṇuvutō) samānamaina vastuvugānī, lēdā dāni kaṇṭē cinnadi gānī lēdā dāni kaṇṭē peddadi gānī, oka spaṣṭamaina granthanlō (vrāyabaḍakuṇḍā) āyanaku marugugā lēdu |
Muhammad Aziz Ur Rehman “మాపై ప్రళయం వచ్చిపడదు” అని అవిశ్వాసులు అంటున్నారు. “ఎందుకు రాదు? అగోచరాల జ్ఞాని అయిన నా ప్రభువు సాక్షిగా! అది మీపై తప్పకుండా వస్తుంది. రవ్వంత వస్తువు కూడా – అది ఆకాశాలలో ఉన్నా, భూమిలో ఉన్నా – ఆయన నుండి గోప్యంగా లేదు. దాని కన్నా చిన్న వస్తువైనా, పెద్ద వస్తువైనా, ప్రతిదీ ఒక స్పష్టమైన గ్రంథంలో (లిఖిత పూర్వకంగా) ఉంది” అని వారికి చెప్పు |