×

సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు పరలోకంలో 34:1 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:1) ayat 1 in Telugu

34:1 Surah Saba’ ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 1 - سَبإ - Page - Juz 22

﴿ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِي لَهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِ وَلَهُ ٱلۡحَمۡدُ فِي ٱلۡأٓخِرَةِۚ وَهُوَ ٱلۡحَكِيمُ ٱلۡخَبِيرُ ﴾
[سَبإ: 1]

సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు పరలోకంలో కూడా సర్వస్తోత్రాలకు అర్హుడు ఆయనే! మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు

❮ Previous Next ❯

ترجمة: الحمد لله الذي له ما في السموات وما في الأرض وله الحمد, باللغة التيلجو

﴿الحمد لله الذي له ما في السموات وما في الأرض وله الحمد﴾ [سَبإ: 1]

Abdul Raheem Mohammad Moulana
sarvastotralaku ar'hudu allah matrame! Akasalalo mariyu bhumilo unnadanta ayanake cendutundi. Mariyu paralokanlo kuda sarvastotralaku ar'hudu ayane! Mariyu ayana maha vivekavantudu, sarvam telisinavadu
Abdul Raheem Mohammad Moulana
sarvastōtrālaku ar'huḍu allāh mātramē! Ākāśālalō mariyu bhūmilō unnadantā āyanakē cendutundi. Mariyu paralōkanlō kūḍā sarvastōtrālaku ar'huḍu āyanē! Mariyu āyana mahā vivēkavantuḍu, sarvaṁ telisinavāḍu
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న సమస్తానికి యజమాని అయిన అల్లాహ్‌యే సకల స్తోత్రాలకు అర్హుడు. పరలోకంలో కూడా ప్రశంసలు ఆయనకే తగును. ఆయన వివేక సంపన్నుడు, (ప్రతిదీ) తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek