×

మరియు ఎవరైతే మా సూచనలను భంగపరచటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారు కఠినశిక్షకు హాజరు చేయబడతారు 34:38 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:38) ayat 38 in Telugu

34:38 Surah Saba’ ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 38 - سَبإ - Page - Juz 22

﴿وَٱلَّذِينَ يَسۡعَوۡنَ فِيٓ ءَايَٰتِنَا مُعَٰجِزِينَ أُوْلَٰٓئِكَ فِي ٱلۡعَذَابِ مُحۡضَرُونَ ﴾
[سَبإ: 38]

మరియు ఎవరైతే మా సూచనలను భంగపరచటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారు కఠినశిక్షకు హాజరు చేయబడతారు

❮ Previous Next ❯

ترجمة: والذين يسعون في آياتنا معاجزين أولئك في العذاب محضرون, باللغة التيلجو

﴿والذين يسعون في آياتنا معاجزين أولئك في العذاب محضرون﴾ [سَبإ: 38]

Abdul Raheem Mohammad Moulana
mariyu evaraite ma sucanalanu bhangaparacataniki prayatnistaro, alanti varu kathinasiksaku hajaru ceyabadataru
Abdul Raheem Mohammad Moulana
mariyu evaraitē mā sūcanalanu bhaṅgaparacaṭāniki prayatnistārō, alāṇṭi vāru kaṭhinaśikṣaku hājaru cēyabaḍatāru
Muhammad Aziz Ur Rehman
మరెవరయితే మా ఆయతులను లొంగ దీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తారో వారు శిక్షకు హాజరుపరచబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek