Quran with Telugu translation - Surah Saba’ ayat 37 - سَبإ - Page - Juz 22
﴿وَمَآ أَمۡوَٰلُكُمۡ وَلَآ أَوۡلَٰدُكُم بِٱلَّتِي تُقَرِّبُكُمۡ عِندَنَا زُلۡفَىٰٓ إِلَّا مَنۡ ءَامَنَ وَعَمِلَ صَٰلِحٗا فَأُوْلَٰٓئِكَ لَهُمۡ جَزَآءُ ٱلضِّعۡفِ بِمَا عَمِلُواْ وَهُمۡ فِي ٱلۡغُرُفَٰتِ ءَامِنُونَ ﴾
[سَبإ: 37]
﴿وما أموالكم ولا أولادكم بالتي تقربكم عندنا زلفى إلا من آمن وعمل﴾ [سَبإ: 37]
Abdul Raheem Mohammad Moulana mariyu mi sampada gani mariyu mi santanam gani mim'malni ma daggariki televu; kani visvasinci satkaryalu cesevaru tappa! Kavuna alanti variki tamu cesina daniki rettimpu pratiphalam labhistundi. Mariyu varu bhavanalalo suraksitanga untaru |
Abdul Raheem Mohammad Moulana mariyu mī sampada gānī mariyu mī santānaṁ gānī mim'malni mā daggariki tēlēvu; kāni viśvasin̄ci satkāryālu cēsēvāru tappa! Kāvuna alāṇṭi vāriki tāmu cēsina dāniki reṭṭimpu pratiphalaṁ labhistundi. Mariyu vāru bhavanālalō surakṣitaṅgā uṇṭāru |
Muhammad Aziz Ur Rehman మీ సిరిసంపదలుగానీ, మీ సంతానంగానీ మా సన్నిధిలో (అంతస్తుల రీత్యా) మిమ్మల్ని ఏమాత్రం దగ్గరకు చేర్చలేవు. అయితే ఎవరైనా విశ్వసించి, సదాచరణ చేస్తే, అటువంటి వారికి వారి ఆచరణకు బదులుగా రెండింతల ప్రతిఫలం ఉంటుంది. వారు ఎత్తయిన మేడలలో సురక్షితంగా ఉంటారు |