×

మరియు ఎవరికైతే జ్ఞానం ఇవ్వబడిందో! వారు, ఇది నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింప 34:6 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:6) ayat 6 in Telugu

34:6 Surah Saba’ ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 6 - سَبإ - Page - Juz 22

﴿وَيَرَى ٱلَّذِينَ أُوتُواْ ٱلۡعِلۡمَ ٱلَّذِيٓ أُنزِلَ إِلَيۡكَ مِن رَّبِّكَ هُوَ ٱلۡحَقَّ وَيَهۡدِيٓ إِلَىٰ صِرَٰطِ ٱلۡعَزِيزِ ٱلۡحَمِيدِ ﴾
[سَبإ: 6]

మరియు ఎవరికైతే జ్ఞానం ఇవ్వబడిందో! వారు, ఇది నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింప జేయబడిన సత్యమనీ మరియు అది సర్వశక్తిమంతుడు ప్రశంసనీయుడు (అయిన అల్లాహ్) మార్గం వైపునకే మార్గదర్శకత్వం చేస్తుందనీ గ్రహిస్తారు

❮ Previous Next ❯

ترجمة: ويرى الذين أوتوا العلم الذي أنـزل إليك من ربك هو الحق ويهدي, باللغة التيلجو

﴿ويرى الذين أوتوا العلم الذي أنـزل إليك من ربك هو الحق ويهدي﴾ [سَبإ: 6]

Abdul Raheem Mohammad Moulana
mariyu evarikaite jnanam ivvabadindo! Varu, idi ni prabhuvu taraphu nundi nipai avatarimpa jeyabadina satyamani mariyu adi sarvasaktimantudu prasansaniyudu (ayina allah) margam vaipunake margadarsakatvam cestundani grahistaru
Abdul Raheem Mohammad Moulana
mariyu evarikaitē jñānaṁ ivvabaḍindō! Vāru, idi nī prabhuvu taraphu nuṇḍi nīpai avatarimpa jēyabaḍina satyamanī mariyu adi sarvaśaktimantuḍu praśansanīyuḍu (ayina allāh) mārgaṁ vaipunakē mārgadarśakatvaṁ cēstundanī grahistāru
Muhammad Aziz Ur Rehman
(ఓ ముహమ్మద్‌-స!) నీ ప్రభువు తరఫున నీపై అవతరించినది (ఆసాంతం) సత్యమని, అది సర్వాధిపతి, స్తోత్రనీయుడైన అల్లాహ్‌ మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తుందన్న సంగతిని జ్ఞానం వొసగబడిన వారు చూస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek