×

మరియు సత్యతిరస్కారులు ఇలా అంటారు: "మీరు (చచ్చి) దుమ్ముగా మారి, చెల్లాచెదురైన తరువాత కూడా! నిశ్చయంగా, 34:7 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:7) ayat 7 in Telugu

34:7 Surah Saba’ ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 7 - سَبإ - Page - Juz 22

﴿وَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ هَلۡ نَدُلُّكُمۡ عَلَىٰ رَجُلٖ يُنَبِّئُكُمۡ إِذَا مُزِّقۡتُمۡ كُلَّ مُمَزَّقٍ إِنَّكُمۡ لَفِي خَلۡقٖ جَدِيدٍ ﴾
[سَبإ: 7]

మరియు సత్యతిరస్కారులు ఇలా అంటారు: "మీరు (చచ్చి) దుమ్ముగా మారి, చెల్లాచెదురైన తరువాత కూడా! నిశ్చయంగా, మళ్ళీ క్రొత్తగా సృష్టింపబడతారని తెలియజేసే వ్యక్తిని మీకు చూపమంటారా

❮ Previous Next ❯

ترجمة: وقال الذين كفروا هل ندلكم على رجل ينبئكم إذا مزقتم كل ممزق, باللغة التيلجو

﴿وقال الذين كفروا هل ندلكم على رجل ينبئكم إذا مزقتم كل ممزق﴾ [سَبإ: 7]

Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskarulu ila antaru: "Miru (cacci) dum'muga mari, cellaceduraina taruvata kuda! Niscayanga, malli krottaga srstimpabadatarani teliyajese vyaktini miku cupamantara
Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskārulu ilā aṇṭāru: "Mīru (cacci) dum'mugā māri, cellāceduraina taruvāta kūḍā! Niścayaṅgā, maḷḷī krottagā sr̥ṣṭimpabaḍatārani teliyajēsē vyaktini mīku cūpamaṇṭārā
Muhammad Aziz Ur Rehman
అవిశ్వాసులు ఇలా అనసాగారు: “మీరు పగిలి తునాతునకలై పోయిన తరువాత, మీరు మళ్లీ సరికొత్త సృష్టిలోనికి వస్తారని మీకు సమాచారం అందజేసే వ్యక్తిని మీకు చూపమంటారా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek