×

అతను అల్లాహ్ పై అబద్ధం కల్పించాడో లేక! అతనికి పిచ్చిపట్టిందో తెలియటం లేదు!" అలా కాదు, 34:8 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:8) ayat 8 in Telugu

34:8 Surah Saba’ ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 8 - سَبإ - Page - Juz 22

﴿أَفۡتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا أَم بِهِۦ جِنَّةُۢۗ بَلِ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِ فِي ٱلۡعَذَابِ وَٱلضَّلَٰلِ ٱلۡبَعِيدِ ﴾
[سَبإ: 8]

అతను అల్లాహ్ పై అబద్ధం కల్పించాడో లేక! అతనికి పిచ్చిపట్టిందో తెలియటం లేదు!" అలా కాదు, ఎవరైతే పరలోకాన్ని నమ్మరో వారు శిక్షకు గురి అవుతారు. మరియు వారు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయారు

❮ Previous Next ❯

ترجمة: أفترى على الله كذبا أم به جنة بل الذين لا يؤمنون بالآخرة, باللغة التيلجو

﴿أفترى على الله كذبا أم به جنة بل الذين لا يؤمنون بالآخرة﴾ [سَبإ: 8]

Abdul Raheem Mohammad Moulana
atanu allah pai abad'dham kalpincado leka! Ataniki piccipattindo teliyatam ledu!" Ala kadu, evaraite paralokanni nam'maro varu siksaku guri avutaru. Mariyu varu margabhrastatvanlo cala duram vellipoyaru
Abdul Raheem Mohammad Moulana
atanu allāh pai abad'dhaṁ kalpin̄cāḍō lēka! Ataniki piccipaṭṭindō teliyaṭaṁ lēdu!" Alā kādu, evaraitē paralōkānni nam'marō vāru śikṣaku guri avutāru. Mariyu vāru mārgabhraṣṭatvanlō cālā dūraṁ veḷḷipōyāru
Muhammad Aziz Ur Rehman
“అతను (స్వయంగానే) అల్లాహ్‌కు అబద్ధాలు ఆపాదిస్తున్నాడో లేక అతనికి పిచ్చిపట్టిందో (మాకు తెలియదు)!” కాదు, (యదార్థమేమిటంటే) పరలోకంపై నమ్మకం లేనివారు మాత్రమే శిక్షకు, బహుదూరపు అపమార్గానికి లోనై ఉన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek