×

ఏమిటి? వారు తమకు ముందున్న మరియు తమకు వెనుకనున్న ఆకాశాన్ని మరియు భూమిని చూడటం లేదా? 34:9 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:9) ayat 9 in Telugu

34:9 Surah Saba’ ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 9 - سَبإ - Page - Juz 22

﴿أَفَلَمۡ يَرَوۡاْ إِلَىٰ مَا بَيۡنَ أَيۡدِيهِمۡ وَمَا خَلۡفَهُم مِّنَ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِۚ إِن نَّشَأۡ نَخۡسِفۡ بِهِمُ ٱلۡأَرۡضَ أَوۡ نُسۡقِطۡ عَلَيۡهِمۡ كِسَفٗا مِّنَ ٱلسَّمَآءِۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لِّكُلِّ عَبۡدٖ مُّنِيبٖ ﴾
[سَبإ: 9]

ఏమిటి? వారు తమకు ముందున్న మరియు తమకు వెనుకనున్న ఆకాశాన్ని మరియు భూమిని చూడటం లేదా? మేము కోరితే, వారిని భూమిలోకి అణగ ద్రొక్కేవారం, లేదా వారిపై ఆకాశం నుండి ఒక ముక్కను పడవేసే వారం. నిశ్చయంగా, ఇందులో పశ్చాత్తాపంతో (అల్లాహ్ వైపునకు) మరలే, ప్రతి దాసుని కొరకు ఒక సూచన ఉంది

❮ Previous Next ❯

ترجمة: أفلم يروا إلى ما بين أيديهم وما خلفهم من السماء والأرض إن, باللغة التيلجو

﴿أفلم يروا إلى ما بين أيديهم وما خلفهم من السماء والأرض إن﴾ [سَبإ: 9]

Abdul Raheem Mohammad Moulana
Emiti? Varu tamaku mundunna mariyu tamaku venukanunna akasanni mariyu bhumini cudatam leda? Memu korite, varini bhumiloki anaga drokkevaram, leda varipai akasam nundi oka mukkanu padavese varam. Niscayanga, indulo pascattapanto (allah vaipunaku) marale, prati dasuni koraku oka sucana undi
Abdul Raheem Mohammad Moulana
Ēmiṭi? Vāru tamaku mundunna mariyu tamaku venukanunna ākāśānni mariyu bhūmini cūḍaṭaṁ lēdā? Mēmu kōritē, vārini bhūmilōki aṇaga drokkēvāraṁ, lēdā vāripai ākāśaṁ nuṇḍi oka mukkanu paḍavēsē vāraṁ. Niścayaṅgā, indulō paścāttāpantō (allāh vaipunaku) maralē, prati dāsuni koraku oka sūcana undi
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, వారు తమకు ముందూ, వెనుకా ఉన్న ఆకాశాన్ని, భూమిని చూడటం లేదా? మేము గనక తలచుకుంటే వారిని భూమిలో కూరుకుపోయేలా చేయగలము లేదా వారిపై ఆకాశపు తునకను పడవేయగలము. (మనస్ఫూర్తిగా) మరలే ప్రతి దాసునికి ఇందులో సూచన ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek