×

మరియు బరువు మోసేవాడెవ్వడూ మరొకని బరువును మోయడు. మరియు ఒకవేళ బరువు మోసేవాడు, దానిని ఎత్తుకోవడానికి 35:18 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:18) ayat 18 in Telugu

35:18 Surah FaTir ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 18 - فَاطِر - Page - Juz 22

﴿وَلَا تَزِرُ وَازِرَةٞ وِزۡرَ أُخۡرَىٰۚ وَإِن تَدۡعُ مُثۡقَلَةٌ إِلَىٰ حِمۡلِهَا لَا يُحۡمَلۡ مِنۡهُ شَيۡءٞ وَلَوۡ كَانَ ذَا قُرۡبَىٰٓۗ إِنَّمَا تُنذِرُ ٱلَّذِينَ يَخۡشَوۡنَ رَبَّهُم بِٱلۡغَيۡبِ وَأَقَامُواْ ٱلصَّلَوٰةَۚ وَمَن تَزَكَّىٰ فَإِنَّمَا يَتَزَكَّىٰ لِنَفۡسِهِۦۚ وَإِلَى ٱللَّهِ ٱلۡمَصِيرُ ﴾
[فَاطِر: 18]

మరియు బరువు మోసేవాడెవ్వడూ మరొకని బరువును మోయడు. మరియు ఒకవేళ బరువు మోసేవాడు, దానిని ఎత్తుకోవడానికి ఎవరినైనా పిలిచినా, దగ్గరి బంధువైనా దాని నుండి కొంతైనా ఎత్తుకోడు. కాని నిశ్చయంగా, నీవు వారినే హెచ్చరించ గలవు ఎవరైతే తమకు అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో! మరియు నమాజ్ ను స్థాపిస్తారో. మరియు ఎవడైతే నీతిమంతుడవుతాడో అతడు తన స్వంత (లాభం) కొరకే నీతిమంతుడవుతాడు. మరియు (అందరికీ) అల్లాహ్ వైపునకే మరలి పోవలసి ఉన్నది

❮ Previous Next ❯

ترجمة: ولا تزر وازرة وزر أخرى وإن تدع مثقلة إلى حملها لا يحمل, باللغة التيلجو

﴿ولا تزر وازرة وزر أخرى وإن تدع مثقلة إلى حملها لا يحمل﴾ [فَاطِر: 18]

Abdul Raheem Mohammad Moulana
mariyu baruvu mosevadevvadu marokani baruvunu moyadu. Mariyu okavela baruvu mosevadu, danini ettukovadaniki evarinaina pilicina, daggari bandhuvaina dani nundi kontaina ettukodu. Kani niscayanga, nivu varine heccarinca galavu evaraite tamaku agocarudaina tama prabhuvuku bhayapadataro! Mariyu namaj nu sthapistaro. Mariyu evadaite nitimantudavutado atadu tana svanta (labham) korake nitimantudavutadu. Mariyu (andariki) allah vaipunake marali povalasi unnadi
Abdul Raheem Mohammad Moulana
mariyu baruvu mōsēvāḍevvaḍū marokani baruvunu mōyaḍu. Mariyu okavēḷa baruvu mōsēvāḍu, dānini ettukōvaḍāniki evarinainā pilicinā, daggari bandhuvainā dāni nuṇḍi kontainā ettukōḍu. Kāni niścayaṅgā, nīvu vārinē heccarin̄ca galavu evaraitē tamaku agōcaruḍaina tama prabhuvuku bhayapaḍatārō! Mariyu namāj nu sthāpistārō. Mariyu evaḍaitē nītimantuḍavutāḍō ataḍu tana svanta (lābhaṁ) korakē nītimantuḍavutāḍu. Mariyu (andarikī) allāh vaipunakē marali pōvalasi unnadi
Muhammad Aziz Ur Rehman
బరువును మోసేవాడెవడూ మరొకరి బరువును మోయడు. బరువు మోసేవాడు ఒకవేళ తన బరువును మోపే నిమిత్తం వేరొకరిని పిలిచినా, అతడు – సమీప బంధువు అయినాసరే – కొద్దిగా కూడా ఎత్తుకోడు. (ఓ ప్రవక్తా!) చూడకపోయినా తమ ప్రభువుకు భయపడేవారిని, నమాజులను నెలకొల్పేవారిని మాత్రమే నువ్వు సావధానపరచగలవు. ఎవడు పరిశుద్ధుడైనా తన స్వయం కోసమే పరిశుద్ధుడవుతాడు. (కడకు అందరూ) అల్లాహ్‌ వైపునకే మరలిపోవలసి ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek