×

మరియు బ్రతికి ఉన్నవారు మరియు మరణించిన వారు కూడా సరిసమానులు కాజాలరు. నిశ్చయంగా, అల్లాహ్ తాను 35:22 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:22) ayat 22 in Telugu

35:22 Surah FaTir ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 22 - فَاطِر - Page - Juz 22

﴿وَمَا يَسۡتَوِي ٱلۡأَحۡيَآءُ وَلَا ٱلۡأَمۡوَٰتُۚ إِنَّ ٱللَّهَ يُسۡمِعُ مَن يَشَآءُۖ وَمَآ أَنتَ بِمُسۡمِعٖ مَّن فِي ٱلۡقُبُورِ ﴾
[فَاطِر: 22]

మరియు బ్రతికి ఉన్నవారు మరియు మరణించిన వారు కూడా సరిసమానులు కాజాలరు. నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వానికి (హితబోధ) వినేటట్లు చేస్తాడు. కాని నీవు గోరీలలో ఉన్న వారికి వినిపించ జాలవు

❮ Previous Next ❯

ترجمة: وما يستوي الأحياء ولا الأموات إن الله يسمع من يشاء وما أنت, باللغة التيلجو

﴿وما يستوي الأحياء ولا الأموات إن الله يسمع من يشاء وما أنت﴾ [فَاطِر: 22]

Abdul Raheem Mohammad Moulana
Mariyu bratiki unnavaru mariyu maranincina varu kuda sarisamanulu kajalaru. Niscayanga, allah tanu korina vaniki (hitabodha) vinetatlu cestadu. Kani nivu gorilalo unna variki vinipinca jalavu
Abdul Raheem Mohammad Moulana
Mariyu bratiki unnavāru mariyu maraṇin̄cina vāru kūḍā sarisamānulu kājālaru. Niścayaṅgā, allāh tānu kōrina vāniki (hitabōdha) vinēṭaṭlu cēstāḍu. Kāni nīvu gōrīlalō unna vāriki vinipin̄ca jālavu
Muhammad Aziz Ur Rehman
బ్రతికి ఉన్నవారూ చచ్చినవారు (ఎన్నటికీ) సమానులు కాలేరు. అల్లాహ్‌ తాను కోరిన వారికి వినిపిస్తాడు. సమాధుల్లో ఉన్నవారికి నువ్వు వినిపించలేవు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek