Quran with Telugu translation - Surah FaTir ayat 44 - فَاطِر - Page - Juz 22
﴿أَوَلَمۡ يَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَيَنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ وَكَانُوٓاْ أَشَدَّ مِنۡهُمۡ قُوَّةٗۚ وَمَا كَانَ ٱللَّهُ لِيُعۡجِزَهُۥ مِن شَيۡءٖ فِي ٱلسَّمَٰوَٰتِ وَلَا فِي ٱلۡأَرۡضِۚ إِنَّهُۥ كَانَ عَلِيمٗا قَدِيرٗا ﴾
[فَاطِر: 44]
﴿أو لم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم﴾ [فَاطِر: 44]
Abdul Raheem Mohammad Moulana varu bhumilo ennadu sancarincaleda emiti? Variki purvam gatincina varu viri kante atyanta balavantulaina, vari parinamam emayindo varu cudaleda? Allah nundi tappincuko galigedi akasalalo gani mariyu bhumilo gani edi ledu. Niscayanga ayana sarvajnudu, sarva samardhudu |
Abdul Raheem Mohammad Moulana vāru bhūmilō ennaḍū san̄carin̄calēdā ēmiṭi? Vāriki pūrvaṁ gatin̄cina vāru vīri kaṇṭē atyanta balavantulainā, vāri pariṇāmaṁ ēmayindō vāru cūḍalēdā? Allāh nuṇḍi tappin̄cukō galigēdi ākāśālalō gānī mariyu bhūmilō gānī ēdī lēdu. Niścayaṅgā āyana sarvajñuḍu, sarva samardhuḍu |
Muhammad Aziz Ur Rehman ఏమిటీ, వారు భువిలో సంచరించి, తమకు పూర్వం గడచిన వారికి పట్టిన గతేమిటో చూడలేదా? మరి చూడబోతే వారు బలపరాక్రమంలో వీరికన్నా గట్టివారే. ఆకాశాలలోగానీ, భూమిలో గానీ ఉన్న ఏ వస్తువూ అల్లాహ్‌ను లొంగదీసుకోజాలదు. ఆయన ప్రతిదీ తెలిసినవాడు, ప్రతిదీ చేయగలవాడు |