×

(ఇది) వారు భూమిలో మరింత దురహంకారంతో తిరుగుతూ, దుష్ట పన్నాగాలు పన్నినందుకు. వాస్తవానికి దుష్ట పన్నాగాలు, 35:43 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:43) ayat 43 in Telugu

35:43 Surah FaTir ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 43 - فَاطِر - Page - Juz 22

﴿ٱسۡتِكۡبَارٗا فِي ٱلۡأَرۡضِ وَمَكۡرَ ٱلسَّيِّيِٕۚ وَلَا يَحِيقُ ٱلۡمَكۡرُ ٱلسَّيِّئُ إِلَّا بِأَهۡلِهِۦۚ فَهَلۡ يَنظُرُونَ إِلَّا سُنَّتَ ٱلۡأَوَّلِينَۚ فَلَن تَجِدَ لِسُنَّتِ ٱللَّهِ تَبۡدِيلٗاۖ وَلَن تَجِدَ لِسُنَّتِ ٱللَّهِ تَحۡوِيلًا ﴾
[فَاطِر: 43]

(ఇది) వారు భూమిలో మరింత దురహంకారంతో తిరుగుతూ, దుష్ట పన్నాగాలు పన్నినందుకు. వాస్తవానికి దుష్ట పన్నాగాలు, వాటిని పన్నే వారికే హాని కలిగిస్తాయి. తమ పూర్వీకుల పట్ల అవలంబించ బడిన విధానమే (వారి పట్ల కూడా) అవలంబించ బడాలని వారు నిరీక్షిస్తున్నారా ఏమిటి? కాని నీవు అల్లాహ్ సంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందలేవు మరియు అల్లాహ్ సంప్రదాయంలో నీవు ఎలాంటి అతిక్రమాన్ని చూడలేవు

❮ Previous Next ❯

ترجمة: استكبارا في الأرض ومكر السيئ ولا يحيق المكر السيئ إلا بأهله فهل, باللغة التيلجو

﴿استكبارا في الأرض ومكر السيئ ولا يحيق المكر السيئ إلا بأهله فهل﴾ [فَاطِر: 43]

Abdul Raheem Mohammad Moulana
(idi) varu bhumilo marinta durahankaranto tirugutu, dusta pannagalu panninanduku. Vastavaniki dusta pannagalu, vatini panne varike hani kaligistayi. Tama purvikula patla avalambinca badina vidhaname (vari patla kuda) avalambinca badalani varu niriksistunnara emiti? Kani nivu allah sampradayanlo elanti marpunu pondalevu mariyu allah sampradayanlo nivu elanti atikramanni cudalevu
Abdul Raheem Mohammad Moulana
(idi) vāru bhūmilō marinta durahaṅkārantō tirugutū, duṣṭa pannāgālu panninanduku. Vāstavāniki duṣṭa pannāgālu, vāṭini pannē vārikē hāni kaligistāyi. Tama pūrvīkula paṭla avalambin̄ca baḍina vidhānamē (vāri paṭla kūḍā) avalambin̄ca baḍālani vāru nirīkṣistunnārā ēmiṭi? Kāni nīvu allāh sampradāyanlō elāṇṭi mārpunu pondalēvu mariyu allāh sampradāyanlō nīvu elāṇṭi atikramānni cūḍalēvu
Muhammad Aziz Ur Rehman
లోకంలో తమంతటి వారు లేరనే గర్వాహంకారం మూలంగానూ, వారి దుష్టపన్నాగాల కారణంగానూ (వారిలో ఈ నకారాత్మక భావం జనించింది). అయితే దుష్ట పన్నాగాల కీడు ఆ పన్నాగాలను పన్నేవారి మీదే పడుతుంది. తమ పూర్వీకుల పట్ల అవలంబించబడుతూ వచ్చిన విధానమే తమపట్ల కూడా అవలంబించబడాలని వారు ఎదురు చూస్తున్నారా? మరయితే నువ్వు అల్లాహ్‌ విధానంలో ఎలాంటి మార్పునూ చూడలేవు. అల్లాహ్‌ విధానం (తన దిశ నుంచి) మరలి పోవటాన్ని కూడా నువ్వు చూడలేవు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek