×

ఒకవేళ అల్లాహ్ మానవులను వారు చేసిన కర్మలకు గానూ పట్టుకోదలిస్తే! (భూమి) మీద ఏ ఒక్క 35:45 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:45) ayat 45 in Telugu

35:45 Surah FaTir ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 45 - فَاطِر - Page - Juz 22

﴿وَلَوۡ يُؤَاخِذُ ٱللَّهُ ٱلنَّاسَ بِمَا كَسَبُواْ مَا تَرَكَ عَلَىٰ ظَهۡرِهَا مِن دَآبَّةٖ وَلَٰكِن يُؤَخِّرُهُمۡ إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗىۖ فَإِذَا جَآءَ أَجَلُهُمۡ فَإِنَّ ٱللَّهَ كَانَ بِعِبَادِهِۦ بَصِيرَۢا ﴾
[فَاطِر: 45]

ఒకవేళ అల్లాహ్ మానవులను వారు చేసిన కర్మలకు గానూ పట్టుకోదలిస్తే! (భూమి) మీద ఏ ఒక్క ప్రాణిని కూడా ఆయన వదిలి పెట్టి ఉండేవాడు కాదు! నిజానికి ఆయన వారికి ఒక నియమిత సమయం వరకు గడువునిస్తున్నాడు. కాని వారి గడువు పూర్తయితే; అప్పుడు నిశ్చయంగా, అల్లాహ్ సదా తన దాసులను స్వయంగా చూసుకుంటాడు

❮ Previous Next ❯

ترجمة: ولو يؤاخذ الله الناس بما كسبوا ما ترك على ظهرها من دابة, باللغة التيلجو

﴿ولو يؤاخذ الله الناس بما كسبوا ما ترك على ظهرها من دابة﴾ [فَاطِر: 45]

Abdul Raheem Mohammad Moulana
okavela allah manavulanu varu cesina karmalaku ganu pattukodaliste! (Bhumi) mida e okka pranini kuda ayana vadili petti undevadu kadu! Nijaniki ayana variki oka niyamita samayam varaku gaduvunistunnadu. Kani vari gaduvu purtayite; appudu niscayanga, allah sada tana dasulanu svayanga cusukuntadu
Abdul Raheem Mohammad Moulana
okavēḷa allāh mānavulanu vāru cēsina karmalaku gānū paṭṭukōdalistē! (Bhūmi) mīda ē okka prāṇini kūḍā āyana vadili peṭṭi uṇḍēvāḍu kādu! Nijāniki āyana vāriki oka niyamita samayaṁ varaku gaḍuvunistunnāḍu. Kāni vāri gaḍuvu pūrtayitē; appuḍu niścayaṅgā, allāh sadā tana dāsulanu svayaṅgā cūsukuṇṭāḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌యే గనక జనుల చేష్టల ఆధారంగా వారిని పట్టుకోవటం మొదలెడితే భూమండలంపైన ఏ జీవినీ వదలిపెట్టడు. అయితే అల్లాహ్‌ వారికి ఒక నిర్ణీత గడువు వరకు విడుపును ఇస్తున్నాడు. మరి ఆ గడువు ముగియగానే అల్లాహ్‌ స్వయంగా తన దాసుల (సంగతి)ని చూసుకుంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek