Quran with Telugu translation - Surah FaTir ayat 8 - فَاطِر - Page - Juz 22
﴿أَفَمَن زُيِّنَ لَهُۥ سُوٓءُ عَمَلِهِۦ فَرَءَاهُ حَسَنٗاۖ فَإِنَّ ٱللَّهَ يُضِلُّ مَن يَشَآءُ وَيَهۡدِي مَن يَشَآءُۖ فَلَا تَذۡهَبۡ نَفۡسُكَ عَلَيۡهِمۡ حَسَرَٰتٍۚ إِنَّ ٱللَّهَ عَلِيمُۢ بِمَا يَصۡنَعُونَ ﴾
[فَاطِر: 8]
﴿أفمن زين له سوء عمله فرآه حسنا فإن الله يضل من يشاء﴾ [فَاطِر: 8]
| Abdul Raheem Mohammad Moulana emi? Tana duskaryalu tanaku akarsaniyanga kanabadetatlu ceyabadi nanduku, evadaite vatini manci karyaluga bhavistado! (Atadu sanmarganlo unna vadito samanudu kagalada)? Niscayanga allah tanu korina vanini margabhrastatvanlo vadalutadu mariyu tanu korina vaniki margadarsakatvam cestadu. Kavuna nivu vari koraku cintinci ninnu nivu duhkhaniki guri cesukoku. Niscayanga, vari karmalanni allah ku baga telusu |
| Muhammad Aziz Ur Rehman మరి ఏ వ్యక్తికయినా అతని దుష్కర్మలు అందమైనవిగా చేయబడగా, అతను వాటిని మంచి పనులుగా భావిస్తున్నట్లయితే (అతను సన్మార్గం పొందిన వానితో సరితూగుతాడా?)! అల్లాహ్ తాను తలచిన వారిని మార్గవిహీనతకు లోనుచేస్తున్నాడు, తాను తలచిన వారికి సన్మార్గం చూపుతున్నాడు. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు వాళ్ల గురించి అదేపనిగా బెంగ పెట్టుకుని నీ ప్రాణానికి ముప్పు తెచ్చి పెట్టుకోకూడదు. వారు చేసేదంతా అల్లాహ్‌కు పూర్తిగా తెలుసు |